మాజీ రాజ్యసభ సభ్యుడు మునావర్ సలీం అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆజం ఖాన్ విదిష వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు... తాను తమ నేత అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చానని మాత్రమే చెప్పారు.
రాంపూర్ బిజెపి అభ్యర్థి జయప్రదపై చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఎస్పీ నేత ఆజంఖాన్ సమాధానం దాటవేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మునావర్ సలీం అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆజం ఖాన్ విదిష వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు... తాను తమ నేత అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చానని మాత్రమే చెప్పారు. మునావర్ సలీం సోమవారం మరణించారు.
జయప్రదపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆమె ఖాకీ లోదుస్తులు ధరించిందని ఆజంఖాన్ జయప్రదపై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంను వెనకేసుకొచ్చిన అఖిలేష్
నేను చస్తే, సంతోషిస్తావా: ఆజంపై జయప్రద మండిపాటు
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: మాట మార్చిన ఆజంఖాన్
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌పై కేసు నమోదు
ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్
నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద
అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్
