అదొక సెక్స్ ఫెస్టివల్. కొన్ని వందల జంటలు ఒకేచోట విచ్చలవిడిగా బహిరంగంగా  శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే.. ఉత్సవంలో ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. తీవ్ర ఉద్వేగ్నానికి గురై ఓ మహిళ ఆస్పత్రి పాలయ్యింది. ఈ సంఘటన యూకేలోని వొర్సెస్టర్ షైర్ లోని మల్వేర్న్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా అరోరా ఫెస్టివల్ పేరిట సెక్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న జంటలు.. అక్కడకి వెళ్లి ఇష్టపక్రారం తమ దంపతులతో శృంగారంలో పాల్గొనవచ్చు. పొలాల మధ్య ఈ ఫెస్టివల్ ఏర్పాట్లు చేశారు. డబుల్ డెక్కర్ పార్టీ బస్సు, బెల్ టెంటులు, షవర్‌లు, మెత్తని పరుపులు, తెరలు ఏర్పాటుచేసిన పందిరి మంచాలు ఇంకా ఎన్నో సదుపాయాలను కల్పించారు. వీటితోపాటు డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 

కాగా... ఓ 52ఏళ్ల మహిళ తన భర్త సెక్స్ చేస్తుండగా... తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఈ క్రమంలో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కనీసం రెండు రోజులపాటు చికిత్స అందిస్తే తప్ప ఏదీ తేల్చలేమని వైద్యులు చెప్పారు. కాగా... ఈ ఫెస్టివల్ పై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి.