రోజూ బంగారు కమ్మలు పెట్టుకొని బోర్ కొట్టిందా? కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండు అనిపిస్తోందా? అయితే ఈ వజ్రాల కమ్మలు మీకోసమే. అన్ని వయసులవారికి సూపర్ గా సెట్ అయ్యే డైమండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం కొన్ని మూలాంకాలు కలిగిన వారికి జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిని ఇస్తుంది. కెరీర్, ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఎదుగుదల పరంగా కీలక మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అవేంటంటే..
Top 5 Most Expensive Metals : బంగారమే అత్యంత విలువైనదని భావిస్తుంటాము.. కానీ బంగారం కంటే విలువైన, ఖరీదైన లోహాలు చాలానే ఉన్నాయి. రోడియం నుండి ఇరిడియం వరకు 2025లో బంగారం కంటే అధిక ధర పలుకుతున్న అరుదైన లోహాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
Asthma: ఆస్తమా రోగులకు చలికాలం చాలా కష్టంగా ఉంటుంది. ఇది శ్వాసనాళాలను ప్రభావితం చేసే ఒక అలెర్జీ. చలికాలంలో ఆస్తమా రోగులు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు.
జనాల మధ్య ఉన్నా ఒంటరిగా అనిపించడం ఇప్పుడు చాలామందికి సాధారణమైపోయింది. పని ఒత్తిడి, మారుతున్న జీవన శైలి మనిషిని మెల్లగా ఒంటరిగా మారుస్తున్నాయి. కానీ ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా? ఏదైనా సమస్యలకు దారి తీస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
Beauty with Butter: ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చేందుకు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇందుకోసం వందల రూపాయలు ఖర్చుపెడతారు. అయితే ముఖానికి వెన్న రాయడం వల్ల కాంతివంతంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్లు.
Avatar 3 Movie Review: `అవతార్` సినిమాలు ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా `అవతార్ 3` మూవీ వచ్చింది. మరి ఇది మన ఆడియెన్స్ ఆకట్టుకుందా అనేది తెలుసుకుందాం.
Post office: మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో నిరంతర ఆదాయం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పదవి విరమణ తర్వాత నెలవారీ ఖర్చులకు డబ్బు అవసరపడుతుంది. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ MIS పేరుతో మంచి స్కీమ్ తీసుకొచ్చింది.
Birth Stars: తల్లి ప్రేమ అత్త గారి దగ్గర దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం చాలా కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాలకు చెందిన స్త్రీలు మాత్రమే కోడలికి ప్రేమను పంచగలరు.
RCB : ఐపీఎల్ సీజన్ 18 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. మినీ వేలం ద్వారా తన జట్టును మరింత బలోపేతం చేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్లు, పేసర్లతో రెండో టైటిల్ వేటకు సిద్ధమైంది.