పెరుగు సాధారణంగానే చలవచేస్తుంది. చలికాలంలో దీన్ని తినకపోవడమే ఆస్తమా రోగులకు మంచిది. ఇది లక్షణాలను పెంచేస్తుంది.
ఆస్తమా రోగులు చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే లక్షణాలు తీవ్రంగా మారుతాయి.
చల్లని మిల్క్ షేక్‌లాంటి చల్లని పానీయాలకు ఆస్తమా రోగులు దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్, నూనెలో వేయించినవి, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు అధికంగా తిన్నా కూడా ఆస్తమా లక్షణాలను పెంచేస్తాయి.
చక్కెర వేసి చేసే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి.
పాలు, టీ, కాఫీ వంటి ఆహారాలను ఆస్తమా రోగులు తమ డైట్ నుంచి దూరంగా పెట్టడం మంచిది.
ఆస్తమా రోగులు ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మగువలు మెచ్చే వెండి కమ్మలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!
చిన్నారి పాదాలకు చిన్ని పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్
ముఖంపై ముడతలు రాకుండా, యవ్వనంగా మార్చే ఆహారాలు ఇవి