ఫ్లవర్ డిజైన్ డైమండ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. స్టైలిష్, క్లాసీ లుక్ ఇస్తాయి.
వజ్రాలు పొదిగిన హాఫ్ మూన్ డిజైన్ ఇయర్ రింగ్స్.. వెస్ట్రన్, ఎత్నిక్ దుస్తులకు సూపర్ గా సెట్ అవుతాయి.
బంగారం, వజ్రాల కాంబినేషన్‌లో ఉన్న ఈ స్టడ్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
డైలీవేర్ కి ఇలాంటి చంకీ డైమండ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. క్లాసీ లుక్ ఇస్తాయి.
హార్ట్ షేప్ డైమండ్ ఇయర్ రింగ్స్ అన్ని వయసులవారికి చక్కగా సరిపోతాయి. ఫెమినైన్ లుక్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్.
బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఇలాంటి బాలి డిజైన్ డైమండ్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. మినిమల్ లుక్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్.
మగువలు మెచ్చే వెండి కమ్మలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!
చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో
ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్