ప్రస్తుతం మనిషి జీవితం చాలా కాస్ట్లీ అయిపోయింది. తినే తిండి నుండి కట్టుకునే బట్ట, పిల్లల చదువు... ఇలా ప్రతీది ఖరీదయిపోయింది. దీంతో మంచి జీవితం కావాలంటే ఐదంకెల జీతం తప్పనిసరి. ఇలా దేశంలో అత్యధిక సాలరీలు వుండే ఉద్యోగాలేంటో చూద్దాం..
మీరు ఈ 2025 సక్సెస్ ఫుల్ గా గడవాలని కోరుకుంటున్నారా? మీ కెరీర్ ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నారా? అయితే మీకోసమే ఈ కెరీర్ సక్సెస్ టిప్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటేనే సమాజంలో మంచి గౌరవం. అలాంటిది ఆ బ్యాంక్ ఛైర్ పర్సన్ స్థాయికి ఎదిగే స్థాయి ఉద్యోగమంటే మాటలా. అలాంటి ఉద్యోగాాల భర్తీకి ఎస్బిఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ జాబ్స్ గురించి వివరాలు తెలుసుకుందాం.
రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్ధులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతల నుండి సాలరీ వయరకు ఈ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు చెందిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, న్యాయమూర్తులు వంటి భారతదేశంలో అత్యధిక జీతం అందించే ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకోండి. ఏ ఉద్యోగాలు ఉత్తమ జీతం, గౌరవాన్ని అందిస్తాయో తెలుసుకొండి.
ఇస్రోలో శాస్త్రవేత్తల జీతాలు వారి పదవి, అనుభవం ఆధారంగా ఉంటాయి. ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరితే ఎంత జీతం వస్తుందో తెలుసుకోండి.
NHPC లిమిటెడ్ లో ట్రైనీ అధికారులు (HR, PR, లీగల్), సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో సహా 118 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏ అర్హతలు కలిగివుండాలంటే...
ఎల్ఐసీ స్కాలర్షిప్ 2024: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అందిస్తోంది. డిసెంబర్ 22, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్ షిప్ కింద ఎల్ఐసి ఎంత చెల్లిస్తుందో తెలుసా?
సుప్రీం కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు ఈ అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.