Career Guidance : మీ కలల జాబ్ సాధించడం కష్టంగా భావిస్తున్నారా? అయితే ఎంతటి గొప్ప ఉద్యోగాన్నయినా ఈ 8 సూత్రాలను ఫాలో అయితే ఈజీగా సాధించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Career Guide : ఎంబీఏ ఆప్షన్స్‌తో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మీ కెరీర్ గోల్స్, ఎక్స్‌పీరియన్స్, టైమ్ ఆధారంగా ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ఏది బెస్ట్ తెలుసుకోండి.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడీబీఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు.? అర్హతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్ తర్వాత తొందరగా ఉద్యోగం రావాలన్నా, మీకు కాస్త క్రియేటివిటీ ఉన్నా.. గ్రాఫిక్ డిజైనర్స్ కోర్సు జాయిన్ అవ్వచ్చు. పూర్తి వివరాలు చూద్దాం...
చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి భారతీయ యువత విదేశాలకు వెళుతుంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి చదువులు, ఉద్యోగాలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇలా అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకోండి.
UPSC Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రతిష్టాత్మక ప్రభుత్వ సేవలు, పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత యుపిఎస్సి పరీక్షకు హాజరవుతారు. UPSC ద్వారా లభించే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రధానంగా సివిల్ సర్వీసెస్, ఇతర కేంద్ర సేవలకు సంబంధించినవి.
స్వయం (SWAYAM-Study Webs of Active Learning for Young Aspiring Minds) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వివిధ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వివిధ కోర్సులు తీసుకోవచ్చు. అయితే ఈ కోర్సులను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. అన్ని కోర్సులు ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులు ఈ కోర్సులను బోధిస్తారు.
India POST GDS Recruitment 2025: భారత తపాలా శాఖలో 21413 పోస్టుల నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.
30 ఏళ్లలో కెరీర్ మార్చడం కష్టంగా అనిపించొచ్చు. కానీ అసాధ్యం కాదు. 30 ఏళ్లలో కూడా మీ కెరీర్ ను మార్చుకోవచ్చని కెరీర్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైలట్ కావాలనేది మీ కలా? అయితే చాలా మందికి ఈ కోరిక ఉన్నా సరైన గైడెన్స్ లేని కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. అయితే భారతదేశంలో కమర్షియల్ పైలట్ కావాలంటే ఏం చేయాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..