MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Jobs

ఉద్యోగ అవకాశాలు

ఫీచర్డ్Bank JobsCareer GuidancePrivate JobsGovt Jobs

మరిన్ని వార్తలు

Career guidance: మీరు చేసే ఈ 6 త‌ప్పులే మీ కెరీర్‌ను నాశ‌నం చేస్తాయి..
Career guidance: మీరు చేసే ఈ 6 త‌ప్పులే మీ కెరీర్‌ను నాశ‌నం చేస్తాయి..

కెరీర్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే కృషి చేస్తుంటారు. అయితే తెలిసో, తెలియ‌కో మ‌నం చేసే కొన్ని త‌ప్పులు మ‌న‌ల్ని వెన‌క్కిలాగుతుంటాయి. ముఖ్యంగా వృత్తిప‌రంగా స‌క్సెస్ కావాల‌నుకునే వారు క‌చ్చితంగా కొన్ని ర‌కాల త‌ప్పుల‌కు దూరంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Andhra Pradesh: డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు పండగలాంటి న్యూస్‌.. ప్రభుత్వం వ‌యోప‌రిమితి పెంచిందోచ్‌!
Andhra Pradesh: డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు పండగలాంటి న్యూస్‌.. ప్రభుత్వం వ‌యోప‌రిమితి పెంచిందోచ్‌!

Andhra Pradesh: డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ సీఎం సంతకం పూర్తి చేయడగా.. అతి త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇక నోటిఫికేషన్‌ ఇచ్చిన ఇచ్చిన 45 రోజుల్లోనే తుది ప‌రీక్ష‌ల‌ను నిర్వహించ‌నున్న‌ట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు పండగలాంటి వార్తను ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

India Justice Report: మహిళలు అన్నింటిలో సమానం.. పోలీసు దళంలో కాదు.. కిందిస్థాయిలోనే మిగిలిపోతున్నారట!
India Justice Report: మహిళలు అన్నింటిలో సమానం.. పోలీసు దళంలో కాదు.. కిందిస్థాయిలోనే మిగిలిపోతున్నారట!

మన దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో కూడా సమాన హక్కులను చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. కానీ పోలీసుశాఖలో ఉన్నత ర్యాంకుల్లో పనిచేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోందని సర్వే చెబుతోంది. దీంతోపాటు న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం ఇలా మొత్తం నాలుగు రంగాల్లో మహిళా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను ఇటీవల ఓ సంస్థ సేకరించింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 
 
TG TET 2025 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల, పూర్తి వివరాలు ఇవిగో
TG TET 2025 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల, పూర్తి వివరాలు ఇవిగో

TG TET 2025 Notification: తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ విడుద‌లైంది. తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియామకం కావాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana Teacher Eligibility Test - TG TET) పరీక్షను నిర్వహిస్తుంది. 
 
Google : పని చేయడానికి కాదు... చేయకుండా ఉండేందుకు గూగుల్ ఉద్యోగులకు లక్షలకు లక్షల సాలరీ
Google : పని చేయడానికి కాదు... చేయకుండా ఉండేందుకు గూగుల్ ఉద్యోగులకు లక్షలకు లక్షల సాలరీ

ఏ కంపనీ అయినా ఉద్యోగులతో బాగా పనిచేయించుకునేందుకు ప్రయత్నిస్తాయి. జీతం ఎంత తక్కువయితే అంత తక్కువ ఇచ్చి పనిమాత్రం ఎంత ఎక్కువయితే అంత ఎక్కువ చేయించుకుంటాయి. కానీ ప్రస్తుతం గూగుల్ కొందరు ఉద్యోగులకు పని చేయకుండా ఉండేందుకు భారీగా సాలరీ ఇస్తోందట. టెక్ దిగ్గజం ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా? 

Airport Jobs : నెలకు రూ.1,40,000 సాలరీలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ... ప్రైవేట్ కాదు ప్రభుత్వ ఉద్యోగాలే
Airport Jobs : నెలకు రూ.1,40,000 సాలరీలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ... ప్రైవేట్ కాదు ప్రభుత్వ ఉద్యోగాలే

లక్షల సాలరీతో ఎయిర్పోర్ట్ లో పనిచేసే అద్భుత అవకాశం. సరైన విద్యార్హతలు, వయసు ఉంటే ఆ ఉద్యోగం మీ సొంతమే కావచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం... 

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం... మోదీ సర్కార్ కీలక చర్యలు
ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం... మోదీ సర్కార్ కీలక చర్యలు

భారతదేశంలో గ్రాడ్యుయేట్లకు కనీసం రూ.30,000 జీతం ఇవ్వాలా? కేంద్రం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఒకే రూల్ పెడుతుందా?

మీకు టైపింగ్ వస్తే చాలు...  లక్షల జీతం గల ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీసొంతం
మీకు టైపింగ్ వస్తే చాలు... లక్షల జీతం గల ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీసొంతం

Government Jobs: మంచి టైపింగ్ స్కిల్ ఉంటే ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టేయొచ్చు. స్టెనోగ్రాఫర్, ఆర్వో/ఏఆర్వో, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్‌కి అప్లై చెయ్యొచ్చు. వీటిలో మంచి సాలరీ కూడా ఉంటుంది. 

మీరు తక్కువ మాట్లాడతారా? మీకు సరిపోయే జాబ్స్ ఇవిగో
మీరు తక్కువ మాట్లాడతారా? మీకు సరిపోయే జాబ్స్ ఇవిగో

మీరు ఇంట్రోవర్టా? జనంతో ఎక్కువ కలవలేరా? మీరు చేయగల బెస్ట్ జాబ్స్ గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. జీతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

Jobs : ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదు ... అవేంటో తెలుసా?
Jobs : ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదు ... అవేంటో తెలుసా?

కృత్రిమ మేధ (AI) ఎంట్రీతో అనేక రంగాల్లో మనుషుల అవసరం ఉండదని... చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాల గురించి తెలిపారు. ఆ ఉద్యోగాలేమిటంటే.. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 120
  • 121
  • 122
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved