Telugu Language Day 2023: తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. మన దేశంలో గుర్తింపు పొందిన 22 భాషలలో తెలుగు భాష ఒకటి. ఈ భాష ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వాడుకలో ఉంది.
స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉరికొయ్యను ముద్దడిన భారతజాతి ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబురాల్లో ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్.. కేరళలో ‘వజ్ర జయంతి యాత్ర’