MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఆటో కి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి, 4 చక్రాలు ఉంటే నష్టం ఏంటి? మూడు చక్రాలవల్ల ఉపయోగాలు తెలుసా?

ఆటో కి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి, 4 చక్రాలు ఉంటే నష్టం ఏంటి? మూడు చక్రాలవల్ల ఉపయోగాలు తెలుసా?

Auto Have 3 Wheels Secret: చిన్న ఆటోకు మూడు చక్రాలే  ఉండటానిక కారణం ఏంటి..? నాలుగు చక్రాలు ఉంటే నష్టం ఏంటి..? మూడు చక్రాల ఆటో వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 12 2025, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Autos Have 3 Wheels Secret: ఇప్పుడంటే ఎక్కువగా టూ వీలర్స్ వచ్చాయి. పేదా మధ్య తరగతి వారు కూడా దగ్గర పట్ల ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చక్క బైక్ వేసుకుని వెళ్లిపోతున్నారు. కాని ఒకప్పుడు సిటీలో తిరగాలి అన్నా.. పల్లెటూరు నుంచి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాలన్నా ఆటోలు చాలా చీఫ్ అంట్ బెస్ట్ లో ఉండేవి. బస్సులు తిరిగే ఏరియాల్లో కూడా ఆటులు మాత్రమే ఎక్కేవారు ఉన్నారు. అంతే కాదు బస్సు సౌకర్యంలేని మారుమూల పల్లెటూర్ల నుంచి... దగ్గరలో ఉన్న టౌన్లు, సిటీలకు వెళ్ళాంటే మూడు చక్రాల చిన్న ఆటోనే దిక్కు కొన్ని గ్రామాలకు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చిన్న ఆటో ఒకప్పుడు పేద మధ్య తరగతి వారికి ముఖ్యమైన రవాణా సాధనంగా ఉంది చిన్న ఆటో. ఇప్పుడు అవి సిటీల్లో నడుస్తున్నాయి కాని.. క్యాబ్ లు, టూ వీలర్ల వల్ల మూడు చక్రాల ఆటోల వినియోగం కాస్త తగ్గింది. అయితే ఈ మూడు చక్రాల ఆటోకు మూడే వీల్స్ ఉండటానికి కారణం ఉంటి. మరో వీల్ ఆడ్ చేసి.. 4 వీలర్స్ గా ఎందుకు తయారు చేయలేదు. వెనుక రెండు చక్రాలుఉన్నప్పుడు ముందు కూడా రెండు చక్రాలు ఎందుకు పెట్టలేదు అని చాలామందికి డౌట్  వచ్చి ఉంటుంది. 

35

దానికి రకరకాల కారణాలు ఉన్నాయట. ఇంతకీ ఆ కారణాలు ఏంటంటే..?  నాలుగు చక్రాల ఆటోకంటే మూడు చక్రాల ఆటోని బ్యాలన్స్ చేయడం చాలా సులువట. ఈ విషయాన్ని నిపుణులే చెపుతున్నారట. అంతే కాదు ఆటో ఇంజన్ మూడు చక్రాలను లాగినంత స్పీడ్ గా నాలుగు చక్రాలు ఉంటే ముందుకు వెళ్ళదట. అంతే కాదు పికప్ విషయంలో కూడా మూడు చక్రాలు ఉంటేనే తొందరగా పికప్ అందుకుంటుందట. 
 

45
Electric Auto rickshaw

Electric Auto rickshaw

అంతేనా.. ఇక ఆటో తయారీ ఖర్చుతో పాటు ఇంజనీరింగ్ వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుందట. మూడు చక్రాల ఆటోకి. ఇక నాలుగు చక్రాలు ఉంటే ముందు కూడా వెడల్పు వస్తుంది. దాంతో సందుల్లో, ఇరుకు ప్రాంతాల్లో నడపటం  కష్టం అవుతుంది. కాని ఈ మూడు చక్రాల ఆటో మాత్రం ఏ సందులో అయినా.. ఇరుగు గొందులో అయినా రయ్ రయ్ అంటూ దూసుకుపోతుంది. సిటీల్లో మనం చూస్తూనే ఉంటాం. 

55
Hyundai Electric Auto

Hyundai Electric Auto

ఏ కాస్త సందు దొరికినా ఆటో వెళ్ళిపోతుంటుంది. అంతే కాదు ఈ ఆటో నడిపే వారికి మూడు చక్రాలు ఉండటం వల్ల మెయింటేనెస్ ఖర్చు చాలా వరకూ తగ్గుతుందట. ఇందనం కూడా చాలా తక్కువ కాలుతుందట. దాంతో మైలేజ్ ఎక్కువ ఇవ్వడం, లాంటి ఎన్నో ఉపమోగాలు చిన్న ఆటో వల్ల కలుగుతాయంటున్నారు. అందుకే చిన్న ఆటోను మూడు చక్రాలతో డిజైన్ చేశారు నిఫునులు. సో ఇది ఆటోకు మూడు చక్రాల కథ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved