MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • Kurta Designs: ప్లెయిన్ కుర్తా సెట్ ని నిమిషాల్లో డిజైనర్ వేర్ గా మార్చేయాలా? ఈ చిన్న పని చేస్తే చాలు

Kurta Designs: ప్లెయిన్ కుర్తా సెట్ ని నిమిషాల్లో డిజైనర్ వేర్ గా మార్చేయాలా? ఈ చిన్న పని చేస్తే చాలు

Kurta Designs:  ప్లెయిన్ కుర్తా వేసుకోవాలంటే బోర్ గా ఉందా? తక్కువ ఖర్చుతో.. మీ ప్లెయిన్ కుర్తాకు గ్రాండ్ లుక్ ఇవ్వచ్చని మీకు తెలుసా? దాని కోసం చిన్న చిట్కా ఫాలో అయితే చాలు. అదేంటో ఇప్పుడు చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 17 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.200 లేసుతో డ్రెస్ కి గ్రాండ్ లుక్..
Image Credit : pinterest

రూ.200 లేసుతో డ్రెస్ కి గ్రాండ్ లుక్..

ప్రతి ఒక్కరూ తాము వేసుకునే కుర్తాలు అందరికంటే స్పెషల్ గా కనిపించాలి అని అనుకుంటారు.  అలా అని ప్రతిసారీ ఖరీదైన, కొత్త డ్రెస్ కొనడం అంటే కష్టం కదా.. అలాంటివారు పాత డ్రెస్ నే మళ్లీ కొత్తగా మార్చుకోవచ్చు. దాని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.. కేవలం మీ దగ్గర రూ.200 ఉంటే చాలు.  మీ డ్రెస్ కి సూటయ్యే లేస్ కొని.. దానిని టాప్ బోర్డర్ కీ, చున్నీకి వేస్తే చాలు. ఇలా చేయడం వల్ల డ్రెస్ కి గ్రాండ్ లుక్ వస్తుంది. డిజైనర్ వేర్ లా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోటా పట్టీ  లేస్...
Image Credit : instagram

గోటా పట్టీ లేస్...

మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ కుర్తా సెట్ ఉంటే..  దానికి గోల్డెన్ లేదా సిల్వర్ గోటా పట్టీ లేస్  ఎటాచ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి కుర్తా సెట్స్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీరు మాత్రం ఈ లేస్ ని మీటర్ రూ.20 నుంచి రూ.50 లోపే కొనుగోలు చేయవచ్చు. ఇది చిన్న లేస్ అయినా.. డ్రెస్ కి మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తుంది. డిజైైనర్ వేర్ డ్రెస్ వేసుకున్న ఫీల్ ఇస్తుంది.

35
గోల్డెన్ లేస్...
Image Credit : pinterest

గోల్డెన్ లేస్...

ఈ ఫోటోలో చూపించినట్లు మీ దగ్గర గ్రీన్ కలర్ ప్లెయిన్ డ్రెస్ ఉంటే.. దానికి గోల్డ్ కలర్ లేస్ వేసి సింపుల్ గా కుట్టేస్తే సరిపోతుంది.  సింపుల్ లేస్ అయినా.. మీ డ్రెస్  కి మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తుంది. పండగలు లేదా.. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ కి, పెళ్లిళ్లకు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మీ లుక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

45
పింక్ డ్రెస్ కి.. ఫ్లోరల్ కట్ వైట్ లేస్..
Image Credit : instagram

పింక్ డ్రెస్ కి.. ఫ్లోరల్ కట్ వైట్ లేస్..

కాంట్రాస్ట్ లుక్ కోసం, మీ ప్లెయిన్ సూట్‌పై ఫ్లోరల్ కట్ లేస్‌ను వాడొచ్చు. ఈ రకమైన లేస్ కొంచెం ఖరీదైనది. కానీ సూట్, దుపట్టాకు జతచేశాక, మొత్తం లుక్ మారిపోతుంది. మీ మామూలు ప్లెయిన్ సూట్ కూడా ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే డిజైనర్ డ్రెస్‌గా మారిపోతుంది.

55
జాలి వర్క్ వైట్ లేస్
Image Credit : instagram

జాలి వర్క్ వైట్ లేస్

మీ దగ్గర ఫ్లోరల్ కుర్తీ ఉంటే, దానికి జాలి వర్క్ ఉన్న లేస్‌ను జోడించి అందమైన లుక్ ఇవ్వొచ్చు. సూట్ స్లీవ్స్ చివర, అలాగే కుర్తీ అంచున దీన్ని వేయండి. దీనికి అదనంగా, ప్యాంట్ బాటమ్‌కు బబుల్ లేస్ వేసి మరింత అందంగా కనిపించేలా చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Vozinha: ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్, ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు ఎవరు ఈ జోసిమర్ డియాస్..?
Recommended image2
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved