MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • Skin Allergies: గిల్టు నగలతో అలర్జీ వస్తుందా? ఈ టిప్ ట్రై చేేయండి..ఇంకెప్పుడూ ఆ సమస్యే ఉండదు

Skin Allergies: గిల్టు నగలతో అలర్జీ వస్తుందా? ఈ టిప్ ట్రై చేేయండి..ఇంకెప్పుడూ ఆ సమస్యే ఉండదు

Skin Allergies: గోల్డ్ రేట్లు పెరిగిపోవడంతో ఇప్పుడంతా సిల్వర్, ఇమిటేషన్ జ్యూవెలరీని ఎంచుకుంటున్నారు. కానీ చాలా మందికి గిల్టు నగలు పడవు. మెడ నల్లగా అయిపోవడం, ఎలర్జీ రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలా చేస్తే ఇకపై ఏ భయం లేకుండా కవరింగ్ నగలు వేసుకోవచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : May 27 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నెయిల్ పాలిష్ మ్యాజిక్!
Image Credit : Getty

నెయిల్ పాలిష్ మ్యాజిక్!

అందరూ మెరిసిపోయే బంగారు నగలు వేసుకోలేరు. కొనుక్కునే స్థోమతా ఉండదు. దానికి తోడు ఈ రేట్లు ఆకాశానికి పెరిగిపోవడంతో సిల్వర్ జ్యూవెలరీ, వన్ గ్రాము గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ అని వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అందరికీ ఈ గిల్టు నగలు పడవు. చైన్ వేసుకుంటే మెడ నల్లగా అయి దురద వచ్చేస్తుంది. చెవులకు రింగులు పెట్టుకుంటే చీము పట్టేయడం, రక్తం కారడం, దురద ఇలాంటి వస్తుంటాయి. అందుకే గిల్టు నగలు వేసుకోవాలన్నా ఈ భయంతో పెట్టుకోరు. కానీ అలాంటి వారు కూడా ఇకపై ఏ బెంగ లేకుండా వాడుకోవచ్చు. 'ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్' మీ చర్మంపై కోటింగ్ వేయండి. ఇది గిల్టు లోహానికి, మీ చర్మానికి మధ్య ఒక పొరలా ఉండి అలర్జీ రాకుండా చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మాయిశ్చరైజర్ రక్షణగా పనిచేస్తుంది
Image Credit : Getty

మాయిశ్చరైజర్ రక్షణగా పనిచేస్తుంది

మరో టిప్ ఏంటంటే..నగలు వేసుకునే ముందు చెవులకు, మెడకు కాస్త ఎక్కువగా మాయిశ్చరైజర్ లేదా వాసెలిన్ రాయండి. ఇది గిల్టు నగల్లో ఉండే నికెల్... చెమటతో కలిసి అలర్జీ రాకుండా అడ్డుకుంటుంది. దీంతో మీరు హ్యాపీగా గిల్టు నగలు వేసుకోవచ్చు.

Related Articles

Related image1
Silver Anklet: పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు
Related image2
Pasa Designs: బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ
36
ప్లాస్టిక్ స్లీవ్స్ ట్రై చేయండి
Image Credit : Pinterest

ప్లాస్టిక్ స్లీవ్స్ ట్రై చేయండి

చెవిపోగుల కాడ చెవిలోకి గుచ్చుకున్నప్పుడే అలర్జీ ఎక్కువవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మెడికల్ షాపుల్లో దొరికే చిన్న ప్లాస్టిక్ 'ఇయరింగ్ స్లీవ్స్' కొని, వాటిని పోగుల కాడలకు తగిలించి పెట్టుకోండి. లేదా ప్లాస్టిక్ స్టాపర్స్  వాడండి.

46
చెమటను అడ్డుకోండి
Image Credit : pinterest

చెమటను అడ్డుకోండి

చెమట, గిల్టు లోహం కలిసినప్పుడే అలర్జీ తీవ్రమవుతుంది. అందుకే నగలు పెట్టుకునే చోట కొద్దిగా యాంటీ-ఫంగల్ పౌడర్ (Anti-fungal powder) లేదా మామూలు టాల్కమ్ పౌడర్ రాసుకోండి. నగలు వేసుకునే చోట ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి.

56
ఎక్కువ సేపు పెట్టుకోవద్దు
Image Credit : Getty

ఎక్కువ సేపు పెట్టుకోవద్దు

మీది సెన్సిటివ్ స్కిన్ అయితే, గిల్టు నగలను  5నుంచి 6 గంటల కంటే ఎక్కువ సేపు పెట్టుకోవద్దు. ఫంక్షన్ అయిపోగానే వెంటనే నగలు తీసేసి, అక్కడ చల్లటి నీటితో కడిగి కొబ్బరి నూనె రాసుకోండి. కాస్త హాయినిచ్చి ఎలాంటి ఇన్‍ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది.

66
మెటల్‍కు బదులు ఫ్యాబ్రిక్, థ్రెడ్ నగలు
Image Credit : Getty

మెటల్‍కు బదులు ఫ్యాబ్రిక్, థ్రెడ్ నగలు

మెటల్ నగలు అస్సలు పడని వాళ్లు, సిల్క్ థ్రెడ్ (Silk Thread) నగలు, టెర్రకోట (Terracotta) లేదా బట్టతో చేసే 'ఫ్యాబ్రిక్' నగలను ఎంచుకోవచ్చు. ఇవి అలర్జీ సమస్య లేకుండా, మీకు మంచి మోడరన్ లుక్ ఇస్తాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Silver Anklet: పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు
Recommended image2
Pasa Designs: బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved