Telugu

పాలలాంటి మీ పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు

Telugu

ఫ్లోరల్ చైన్ పట్టీలు

రోజూ వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.  925 సిల్వర్‌తో చేసిన ఈ ఫ్లోరల్ చైన్ పట్టీలు మీ పాదాలకు సూట్ అవుతాయి. ఆన్‍లైన్‍లో రూ.2 వేల కంటే తక్కువ ధరకే దొరుకుతాయి. ట్రై చేయండి. 

Image credits: giva.co
Telugu

బటర్‌ఫ్లై చార్మ్ సిల్క్ పట్టీలు

సన్నని చైన్‌తో ఉండే ఈ పట్టీలు అమ్మాయిల కాళ్లకు భలే నప్పుతాయి. దీనికి బటర్‌ఫ్లై డిజైన్ స్పెషల్ ఎట్రాక్షన్. దీన్ని మీరు రూ.1800కే కొనొచ్చు. మీ కాళ్ల అందాన్ని పెంచుకోండి. 

Image credits: giva.co
Telugu

ట్రెడిషనల్ సిల్క్ పట్టీలు

వెండిలోనే మీరు ఇలాంటి ట్రెడిషనల్ సిల్క్ పట్టీలను కూడా తీసుకోవచ్చు. సన్నని వెండి చైన్‌కు 3 పెద్ద పూసలు జత చేశారు. ట్రెండీ బోహో లుక్ కోసం ఇలాంటి పట్టీలు భలే ఉంటాయి.
Image credits: giva.co
Telugu

చిన్న పూసల సిల్క్ పట్టీలు

సన్నని చైన్‌కు చిన్న చిన్న పూసలు చేర్చడంతో ఈ పట్టీలు చూడటానికి మరింత అందంగా కనిపిస్తాయి. పార్టీలకు, అలాగే రోజూ వేసుకోవడానికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్.
Image credits: giva.co
Telugu

ఇన్ఫినిటీ పట్టీలు

వెండితో చేసిన ఇన్ఫినిటీ పట్టీలు Gen Z అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. ఇన్ఫినిటీ చార్మ్‌తో ఉన్న ఈ పట్టీ డిజైన్‌ను మీరు ఆన్‌లైన్‌లో 2 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

స్టోన్ వర్క్ పట్టీలు

సిల్క్ పట్టీలలో కొంచెం మెరుపు కావాలనుకుంటే, స్టోన్ వర్క్‌తో మెరిసిపోతున్న ఈ పట్టీని చూడొచ్చు. పార్టీలు, పండుగల్లో ఈ పట్టీలు వేసుకుంటే మిలమిలమెరిసిపోతారు.

Image credits: Instagarm

Floral Earrings: చెవులకు పూల అందం.. డైలీవేర్ కి బెస్ట్ ఇయర్ రింగ్స్

Short Mangalsutra: ఎలాంటి దుస్తులకు అయినా సూటయ్యే షార్ట్ మంగళసూత్రాలు

Pasa Designs: బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ

Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు