MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • Jasmine:నెలరోజులైనా మల్లెపూలు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు..!

Jasmine:నెలరోజులైనా మల్లెపూలు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు..!

చాలా మంది మల్లెపూలను కట్టేసినవి కొంటూ ఉంటారు. కానీ.. అలా కట్టి అమ్మేవారి దగ్గర కంటే, కట్టక ముందే కొనడం మంచిది. ముఖ్యంగా మొగ్గలుగా ఉన్నప్పుడు కొనడం మంచిది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 24 2025, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మల్లెపూలు ఎలా స్టోర్ చేయాలి?
Image Credit : jasmine

మల్లెపూలు ఎలా స్టోర్ చేయాలి?

మల్లెపూలు నచ్చని స్త్రీలు ఎవరైనా ఉంటారా? ఆ వాసన అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా స్త్రీలు.. ఆ పూలను తమ జడలో అలంకరించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ, అంత ఇష్టంగా పెట్టుకుంటే కాసేపు కూడా తాజాగా ఉండవు. పెట్టుకున్న కాసేపటికే వడలిపోతూ ఉంటాయి.అరగంట కూడా తాజాగా ఉండని మల్లెపూలను నెల రోజులు అయినా తాజా ఉంచొచ్చు. కనీసం ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మరి, అదెలాగో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింపుల్ ట్రిక్..
Image Credit : Freepik

సింపుల్ ట్రిక్..

చాలా మంది మల్లెపూలను కట్టేసినవి కొంటూ ఉంటారు. కానీ.. అలా కట్టి అమ్మేవారి దగ్గర కంటే, కట్టక ముందే కొనడం మంచిది. ముఖ్యంగా మొగ్గలుగా ఉన్నప్పుడు కొనడం మంచిది. మొగ్గలుగా ఉన్నప్పుడు కొంటే,వాటిని ఎక్కువ సేపు తాజాగా ఉండొచ్చు.ఆ మొగ్గలను దండలాగా కట్టుకోవాలి. ఇప్పుడు ఒక తాజా అరటి ఆకు తీసుకోవాలి. ఏదైనా గిన్నె తీసుకొని దానిలోకి సరిపోయేలా అరటి ఆకును కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన అరటి ఆకును.. గిన్నె అడుగున ఉంచి.. దాంట్లో మనం కట్టుకున్న మల్లెపూలు పెట్టుకోవాలి.

ఆ తర్వాత అరటి ఆకుకు ఉండే కాడను చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ మల్లెపూలపై ఉంచాలి. తర్వాత.. మిగిలిన అరటి ఆకును కూడా అదే పూలపై ఉంచి మూత పెట్టి.. ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల కనీసం 20 రోజులైనా ఆ మల్లెపూలు కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. చాలా తాజాగా కనపడతాయి.

34
ఫ్రిజ్ లేకపోయినా..
Image Credit : our own

ఫ్రిజ్ లేకపోయినా..

మీ దగ్గర అరటి ఆకులు లేకపోతే, మల్లె పువ్వును టిష్యూ పేపర్ తో గట్టిగా చుట్టండి. తరువాత దానిపై ఒక వార్తాపత్రికను అదే విధంగా చుట్టి, సిల్వర్ కంటైనర్ లో ఉంచండి, దాని పై మూత పెట్టి, ఫ్రిజ్ లో ఉంచండి. ఇది 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుంది.

ఫ్రిజ్ లేకపోయినా కూడా మల్లెపూవులను తాజాగా ఉంచొచ్చు. దాని కోసం మీరు.. ఒక కడాయి తీసుకొని అందులో నీరు పోయాలి. నీరు మీద అరటి ఆకును వేసి.. దాని మీద మల్లెపూలను ఉంచాలి. ఆ మల్లెపూలపైన ఒక పలుచటి వస్త్రం లేదా.. గడ్డ సంచి కప్పాలి. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం.. ఆ క్లాత్ మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. అంతే.. పూలు చాలా తాజాగా ఉంటాయి.

44
మల్లె పూలు తాజాగా ఉండాలంటే..
Image Credit : Pinterest

మల్లె పూలు తాజాగా ఉండాలంటే..

అరటి ఆకులు లేని వారు, ఒక సన్నని గుడ్డ సంచిని తీసుకొని, నీటిలో నానబెట్టి, పిండి వేయండి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా, సన్నని తెల్లటి గుడ్డ సంచిని ఉపయోగించడం మంచిది. పూలను గుడ్డ సంచిలో ఉంచి తేలికగా చుట్టండి. తరువాత, దానిని ఒక పాత్రలో ఉంచి దానిపై నీరు చల్లితే, పూలు 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఇంట్లో నీడ ఉన్న ప్రదేశంలో దీన్ని ఉంచాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Summer Food: వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!
Recommended image2
life lessons మీ జీవితం మారిపోవాలా? అయితే మీరూ ఇలా మారాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved