MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Grey Hair: అప్పుడే తెల్ల జుట్టు వచ్చేసిందా? ఇవి రాస్తే మళ్లీ నల్లగా మారతాయి..!

Grey Hair: అప్పుడే తెల్ల జుట్టు వచ్చేసిందా? ఇవి రాస్తే మళ్లీ నల్లగా మారతాయి..!

Grey Hair: తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డైలు వాడుతున్నారా? వాటి కారణంగా హెయిర్ మరింత డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజంగా వాటిని నల్లగా మార్చుకునే ప్రయత్నం చేయాలి

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 27 2025, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Grey Hair
Image Credit : Getty

Grey Hair

ఈ కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం చాలా కామన్ అయిపోయింది. నిండా పాతికేళ్లు రాకముందే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. తెల్ల జుట్టు కనపడుతుంటే వయసు పెరిగిపోయినట్లుగా కనపడతారు. దీంతో.. దానిని కవర్ చేసుకోవడానికి రంగులు వేయడం మొదలుపెడతారు. ఇలా రంగు పూయగానే.. అలా జుట్టంతా నల్లగా మారిపోవాలి అనుకుంటారు. కానీ, వాటి వల్ల హెయిర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుందనే విషయం తెలుసుకోరు. అందుకే, వాటికి బదులు సహజంగా జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తెల్ల జుట్టుకు పరిష్కారం...
Image Credit : Getty

తెల్ల జుట్టుకు పరిష్కారం...

ఉసిరి, కొబ్బరి నూనె...

సమాన పరిమాణంలో ఉసిరి పొడి, కొబ్బరి నూనెను కలిపి, మీడియం మంట మీద వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు రాసి మసాజ్ చేయాలి. ఈ నూనెను వారానికి ఒకసారి రాసి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రాయడం వల్ల... మీ జుట్టు అందంగా మారుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లగా మారే అవకాశం ఉంటుంది.

గోరింటాకు, కాఫీ పొడి...

కాఫీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమంలో హెన్నా పొడి వేసి బాగా కలపాలి. ఈ హెయిర్ ప్యాక్ ని తలతో పాటు.. జుట్టుకు బాగా పట్టించాలి. ఈ హెయిర్ ప్యాక్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టుకు కండిషనింగ్ చేసి, మెరిసేలా చేస్తుంది. దీనిని రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఉల్లిపాయ రసం , తేనె:

ఉల్లిపాయ రసాన్ని ఒక టీస్పూన్ తేనెతో కలపండి. దీనిని మీ తలకు రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి, తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది.

33
ఇవి కూడా వాడొచ్చు...
Image Credit : Getty

ఇవి కూడా వాడొచ్చు...

కరివేపాకు , పెరుగు హెయిర్ ప్యాక్:

కరివేపాకును పెరుగుతో కలిపి పేస్ట్‌లా రుబ్బండి. ఈ హెయిర్ ప్యాక్‌ను వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలకు పోషణ అంది, తెల్ల జుట్టు నల్లగా మారడానికి హెల్ప్ చేస్తుంది.

మెంతి హెయిర్ ప్యాక్:

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా రుబ్బి, వారానికి ఒకసారి మీ తలకు అప్లై చేయండి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

కొబ్బరి పాలు , నిమ్మరసం మిశ్రమం:

కొబ్బరి పాలను కొద్దిగా నిమ్మరసంతో కలిపి, మీ జుట్టుకు పోషణ అందించడానికి, తెల్ల జుట్టు రావడం ఆలస్యం అవ్వడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Grey Hair: ఉసిరి పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా.. తెల్ల వెంట్రుకలకే గుడ్ బై చెప్పినట్లే..!
Recommended image2
Face Glow: చలికాలంలో ముఖానికి ఈ ఒక్కటి రాస్తే చాలు.. అందం రెట్టింపు అవ్వడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved