Telugu

ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి

Telugu

బ్లాక్ ప్రింటెడ్ కాటన్ చీర

నలుపు రంగు చీరలు చాలామందికి నచ్చుతాయి. ఈ బ్లాక్ కలర్ ప్రింటెడ్ కాటన్ చీర అంచు మెరూన్ రంగులో ఉంది. ఈ కాంట్రాస్ట్ చీర ఉమెన్స్ డే ఫంక్షన్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: libas.in
Telugu

లైట్ బ్లూ కాటన్ చీర

స్కూల్, ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఈ లైట్ బ్లూ కాటన్ చీర చాలా బాగుంటుంది. ఏసీ లేకపోయినా రోజంతా కంఫర్ట్ గా ఉండొచ్చు. 

Image credits: libas.in
Telugu

పింక్ స్ట్రైప్స్ చీర

క్లాసిక్ లుక్ కావాలనుకుంటే పింక్ కలర్ చీరను ఎంచుకోవచ్చు. బ్లాక్ స్ట్రైప్స్‌తో ఉన్న ఈ చీర వేసవికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: social media
Telugu

పర్పుల్ కాటన్ చీర

పర్పుల్ కలర్ కాటన్ బ్లెండ్ చీర అన్ని వయసుల వారికి అందంగా కనిపిస్తుంది. ఈ ప్లెయిన్ చీరపైకి కాంట్రాస్ట్ బ్లౌజ్‌ను జత చేయవచ్చు.

Image credits: social media
Telugu

ఆఫ్-వైట్ శారీ విత్ బ్లూ ప్రింట్

వర్కింగ్ ఉమెన్స్ కి ఆఫ్-వైట్ కాటన్ చీర పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డీసెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

బ్లూ కలర్ కాటన్ చీర

యంగ్ అండ్ ఫ్రెష్ లుక్ కావాలంటే ఈ ప్యాటర్న్ బ్లూ కలర్ కాటన్ చీర బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో వస్తుంది. అందంగా ఉంటుంది. 

Image credits: Pinterest

Gold Mangalsutra: చైన్ కాంబినేషన్ లో అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు

Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు

Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి

Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి