ఇలాంటి మూడు లేయర్ల మంగళసూత్రం.. హారంలా కనపడుతుంది. చీరల మీదకు చాలా అందంగా కనపడుతుంది.
ట్రెడిషనల్ గానూ, ట్రెండీగానూ కనిపించాలి అంటే.. ఇలాంటి మోడల్ నల్ల పూసలు ఎంచుకోవాల్సిందే. చాలా అందంగా కనపడతాయి.
సాదా డిజైన్లకు బదులుగా నల్ల పూసలు, తెల్ల ముత్యాలతో ఉన్న ఇలాంటి అందమైన డోకియా మంగళసూత్రాన్ని కొనుక్కోవచ్చు.
ఇది ట్రెండీ ప్యాటర్న్‌తో, అడ్డంగా ఉండే చైన్ బార్‌తో ఉంటుంది. దీనిపై నలుపు, తెలుపు రాళ్లు పొదిగి ఉన్నాయి. దీన్ని రోజూ ధరించవచ్చు.
ఇది బంగారు గొలుసు, నల్లపూసల లాకెట్ తో వస్తుంది. ఇలాంటి లాకెట్.. చాలా అందాన్ని ఇస్తుంది.
ఈ మోడల్ మంగళసూత్రంలో సన్నని బంగారు గొలుసుకు గుండ్రని పెండెంట్, గోల్డెన్ డ్రాప్ ఉన్నాయి. నల్ల పూసలు దీనికి ఫ్రెష్ లుక్ ఇస్తాయి.
ఇలాంటి మంగళసూత్రం రాయల్ లుక్ ఇస్తుంది. దీని అంచులకు ఉన్న బంగారు పూసల వర్క్ ఫ్యూజన్ లుక్‌ను జోడిస్తోంది.
Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!