MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Rashmika Wedding Saree: రష్మిక పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?

Rashmika Wedding Saree: రష్మిక పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?

 Rashmika Wedding Saree: రష్మిక, విజయ్ పెళ్లి ఫుల్ గ్రాండ్ గా ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మరి, ఈ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర నెట్టింట ట్రెండింగ్ గా మారంది. మరి, ఈ చీర ధర ఎంతో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 03 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Rashmika Vijay
Image Credit : instagram

Rashmika Vijay

టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవర కొండల వివాహం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ ఏ రోజు ఈ విషయంపై స్పందించలేదు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. అయితే.. వీరి పెళ్లి చూసి అభిమానులు మాత్రం చాలా ఖుషీ అయ్యారు. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉన్నారంటూ అందరూ కామెంట్స్ చేశారు.

ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగగా, హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. విజయ్, రష్మికలు తమ పెళ్లికి ధరించిన దుస్తులు, జ్యూవెలరీకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
రష్మిక పెళ్లి చీర..
Image Credit : Rashmika Mandanna Vijay Instagram

రష్మిక పెళ్లి చీర..

రష్మిక తన పెళ్లి రోజున భారీ జరీ వర్క్ తో కూడిన ఆరెంజ్ కలర్ చీర ధరించి.. అందరినీ ఆకర్షించింది. కాగా.. ఈ చీర ధర దాదాపు రూ.12లక్షల ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ చీర చూడటానికి సింపుల్ గా అనిపించినా.. చాలా క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్ వర్క్ చేయించారు. అటు సంప్రదాయ బద్దంగానూ.. ఇటు ట్రెండీగానూ ఈ చీర కనిపించడం విశేషం. ఇక.. బ్లౌజ్ డిజైన్ మాత్రం మరింత ఎక్కువగా ఆకట్టుకునేలా ఉండటం విశేషం.ఇక, పెళ్లి లో రష్మిక ధరించిన నగల విలువ రూ.2 కోట్ల నుంచి రూ.5.5 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు జరిగిన మెహందీ , సంగీత వేడుకల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది అభిమానులు , సినీ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివాహం ఇప్పటికే 2026లో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ వివాహాలలో ఒకటిగా మారింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved