MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Old Jeans Reuse Ideas: పాత జీన్స్ పారేస్తున్నారా? ఇలా కొత్త స్కర్ట్ గా మార్చేయండి

Old Jeans Reuse Ideas: పాత జీన్స్ పారేస్తున్నారా? ఇలా కొత్త స్కర్ట్ గా మార్చేయండి

Old Jeans Reuse: పాత జీన్స్ టైట్ అయ్యిందని, చినిగిపోయిందని, కలర్ షేడ్ అయ్యిందని పారేస్తున్నారా? ఈ పాత జీన్స్ తోనే ట్రెండీ స్కర్ట్స్ తయారు చేయచ్చు. వాటితో మీ లుక్ మరింత అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం… 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 19 2026, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాత జీన్స్ నే మళ్లీ కొత్తగా...
Image Credit : chat GPT

పాత జీన్స్ నే మళ్లీ కొత్తగా...

ప్రతి ఒక్కరి దగ్గర డెనిమ్ జీన్స్ ఉండటం చాలా కామన్. చాలా సంవత్సరాలుగా ఒకే రకం జీన్స్ వాడేవారు కూడా ఉంటారు. కొన్నాళ్లకు ఆ జీన్స్ బోర్ కొట్టినా, లేక కలర్ షేడ్ అయిపోయినా దానిని పక్కన పడేసి.. కొత్త జీన్స్ కొంటూ ఉంటాం. కానీ.. పాత జీన్స్ ని  అందమైన స్కర్ట్ గా మార్చేయచ్చు. తక్కువ ఖర్చులో.. అందమైన స్కర్ట్ తయారు చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 ఏ లైన్ డెనిమ్ స్కర్ట్...
Image Credit : pinterest

ఏ లైన్ డెనిమ్ స్కర్ట్...

మీకు సింపుల్ స్కర్ట్  వేసుకోవడం నచ్చితే పాత జీన్స్ తో ఏ లైన్ స్కర్ట్ సెలక్ట్ చేసుకోవడం బెస్ట్.  దీని కోసం… రెండు కాళ్లను కత్తిరించి, మధ్యలో ఉన్న కుట్లను విప్పాలి. తర్వాత.. ఆ  క్లాత్ ఏ లైన్ ఆకారంలోకి మార్చి, కింద అంచును హెమ్మింగ్ చేయాలి. ఈ స్కర్ట్ కు ముత్యాలు లేదా సీక్వెన్స్ లతో వర్క్ చేసి సరి కొత్త పార్టీ వేర్ స్కర్ట్ గా మార్చుకోవచ్చు.

Related Articles

Related image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Related image2
Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి
34
పాత జీన్స్ తో రఫుల్ స్కర్ట్..
Image Credit : pinterest

పాత జీన్స్ తో రఫుల్ స్కర్ట్..

ఈ స్కర్ట్ చేయడానికి కొంచెం క్రియేటివిటీ కావాలి. జీన్స్ ముందు భాగాన్ని వెనక్కి ఉంచి, రెండు కాళ్ల మధ్య భాగాన్ని కత్తిరించాలి. తర్వాత, జీన్స్ లెగ్ ఫ్యాబ్రిక్ తో ప్లేట్స్ చేసి, పక్క నుంచి జత చేయాలి. కావాలంటే ముందు వైపు నుంచి కూడా ప్లేటింగ్ జోడించాలి. దీంతో.. మీకు ఒక సూపర్ స్టైలిష్ స్కర్ట్ రెడీ అవుతుంది.

44
పాత జీన్స్ తో ఫ్రింజ్ స్కర్ట్...
Image Credit : pinterest

పాత జీన్స్ తో ఫ్రింజ్ స్కర్ట్...

పాత జీన్స్ రెండు కాళ్ల భాగాలను కత్తిరించాలి. తర్వాత జీన్స్ లోని మరో భాగం నుంచి సన్నని పట్టీలు కత్తిరించి, వాటిని స్కర్ట్ ను ఇలా ఫ్రింజ్ లా జోడించాలి. ముందు బటన్ ను వెనక్కి మార్చేయాలి. బయటకు వెళ్లడానికి, పార్టీలకు ఈ స్కర్ట్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇలాంటి జీన్స్ చిన్న పిల్లలకు చాలా అద్భుతంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి
Recommended image2
3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి
Recommended image3
Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్
Related Stories
Recommended image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image2
Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved