MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!

Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!

Blouse Reuse Ideas:  పాత జాకెట్లు పడేస్తున్నారా?  కానీ, వాటితో ఇంట్లోకి ఉపయోగపడేలా, మీరు తిరిగి ఉపయోగించుకునేలా చేయవచ్చని మీకు తెలుసా?  మీరు పాతవి పారేద్దాం అనుకున్న బ్లౌజుని మళ్లీ స్టైలిష్ గా మార్చుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాత బ్లౌజులతో ట్రెండీ లుక్...
Image Credit : chat GPt

పాత బ్లౌజులతో ట్రెండీ లుక్...

ప్రతి సంవత్సరం మహిళలు చీరలు కొంటూనే ఉంటారు. కొన్న ప్రతిచీరకు జాకెట్లు కుట్టిస్తూనే ఉంటారు. కొంతకాలం వాడిన తర్వాత జాకెట్లు టైట్ గా అయ్యాయనో.. లేక ఇంకేదైనా కారణం చేతనో వాటిని పడేసి.. వాటి స్థానంలో మరొకటి కుట్టించుకుంటూ ఉంటారు. కానీ.. పాత జాకెట్లను తిరిగి వాడేయచ్చు. ముఖ్యంగా బనారసి, సిల్క్ లేదా ఎంబ్రయిడరీ బ్లౌజుల క్లాత్ చాలా బాగుంటుంది. వాటిని పడేయకుండా మళ్లీ తెలివిగా వాడుకోవచ్చు.  దీని వల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా.. మీ దుస్తులకు స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. మరి.. పాత జాకెట్లను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ట్రెండీ క్రాప్ టాప్...
Image Credit : chat gpt

ట్రెండీ క్రాప్ టాప్...

పాత జాకెట్లను పారేయకుండా మీరు జీన్స్ మీదకు మంచి క్రాప్ టాప్ గా మార్చేయచ్చు. మీరు జాకెట్ స్లీవ్స్ మార్చి.. దానికి మోడరన్ కట్ ఇవ్వండి.  లేదా బ్యాక్ నెక్ డిజైన్ ను డీప్ గా మార్చేయండి. దీన్ని జీన్స్ లేదా స్కర్ట్ లేదా పలాజో తో కలిపి వేసుకుంటే… ఇండో వెస్ట్రన్ లుక్ వస్తుంది.

36
పాత జాకెట్ తో పోట్లీ బ్యాగ్...
Image Credit : chat gpt

పాత జాకెట్ తో పోట్లీ బ్యాగ్...

మీ పాత బ్లౌజు క్లాత్ బరువుగా, ఎంబ్రాయిడరీతో ఉంటే.. దానితో ఒక అందమైన పోట్లీ బ్యాగ్ తయారు చేయడం బెస్ట్ ఆప్షన్. బ్లౌజ్ క్లాత్ ని కట్  చేసి, కుట్టి ఒక తాడు వేస్తే సరిపోతుంది. పెళ్లిళ్లు, పండగలకు ఈ బ్యాగ్ చేతిలో పట్టుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు.

46
 పిల్లో కవర్..
Image Credit : chat gpt

పిల్లో కవర్..

పాత బ్లౌజ్ ఫ్యాబ్రిక్‌తో చిన్న కుషన్ కవర్లు లేదా టేబుల్ మ్యాట్‌లు తయారు చేయవచ్చు. ముఖ్యంగా సిల్క్ లేదా జరీ బ్లౌజ్‌లు మీ ఇంటికి రాయల్ లుక్ ఇస్తాయి. ఈ ఐడియా పర్యావరణానికి మంచిది, అలాగే చాలా స్టైలిష్‌గా కూడా ఉంటుంది.
56
డైనింగ్ టేబుల్ మ్యాట్....
Image Credit : chat gpt

డైనింగ్ టేబుల్ మ్యాట్....

మీ దగ్గర ఓ 10-12 పాత బ్లౌజ్‌లు ఉంటే, వాటన్నింటినీ సేకరించండి. వాటిని వేర్వేరు ఆకారాల్లో కట్ చేసి, ఒకదానికొకటి కలపండి. మీ టేబుల్ సైజుకు సరిపోయేలా కుట్టి, ప్యాచ్‌వర్క్ స్టైల్ టేబుల్ రన్నర్‌గా వాడండి.
66
కొత్త బ్లౌజుగా డిజైన్ చేయండి...
Image Credit : chat gpt

కొత్త బ్లౌజుగా డిజైన్ చేయండి...

పాత బ్లౌజ్‌లోని కొన్ని భాగాలను కొత్త బ్లౌజ్‌కు జోడించి యూనిక్ డిజైన్ సృష్టించవచ్చు. ఉదాహరణకు, పాత ఫ్యాబ్రిక్‌ను బ్యాక్ ప్యాచ్, స్లీవ్స్ లేదా నెక్ లైన్ కోసం వాడండి. ఇలా చేస్తే మీ బ్లౌజ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Radhika Merchant: అంబానీ కోడలిని భయపెట్టిన ట్రంప్.. దెబ్బకు యూఎస్ లో కెరీర్ వదిలేసిన రాధిక..!
Recommended image2
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved