Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి
woman-life Jun 19 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
ముత్యాల మంగళసూత్రం....
పూజలు, పెళ్లిళ్లు వంటి స్పెషల్ కార్యక్రమాలకు లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ కి బదులు.. ఇలాంటి ముత్యాలతో హెవీ మంగళసూత్రాలు ప్రయత్నించండి. మెడ నిండుగా చాలా అందంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
కుందన్ పెండెంట్ హెవీ మంగళసూత్రం
మీకు ఫ్యాషన్‌గా ఉండే మంగళసూత్రం కావాలంటే, కుందన్ పెండెంట్‌తో ఉన్న హెవీ మంగళసూత్రాలను కొనండి. ఇలాంటి మంగళసూత్రాలు మీకు 18 క్యారెట్ల బంగారంలో కూడా దొరుకుతాయి.
Image credits: instagram
Telugu
లక్ష్మీ కాసుల మంగళసూత్రం...
సాంప్రదాయ మంగళసూత్రాల విషయానికొస్తే, లక్ష్మీ కాయిన్ డిజైన్‌తో ఉండే బంగారు మంగళసూత్రాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి మంగళసూత్రాలలో 4 నుంచి 5 వరుసల పూసల దండలు ఉంటాయి.
Image credits: instagram
Telugu
సర్కిల్ పెండెంట్ మంగళసూత్రం
ప్రత్యేక ఫంక్షన్ల సమయంలో ఒకటి రెండు హారాలతో పాటు, ఇలా పొడవాటి సర్కిల్ పెండెంట్ ఉన్న మంగళసూత్రాన్ని ధరించండి. ఇది మీ లుక్‌ను మరింత రాయల్‌గా మారుస్తుంది.
Image credits: instagram
Telugu
లాంగ్ వాటీ మంగళసూత్రం
వాటీ మంగళసూత్రం మహారాష్ట్ర మహిళల్లో చాలా ఫేమస్. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా పూజలు, వ్రతాల కోసం ఇలాంటి పొడవాటి వాటీ మంగళసూత్రాలను ఎంచుకోవచ్చు.