MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • Hair Dye: జుట్టుకు రంగేస్తుంటే.. ముఖానికి అంటుకుందా? ఆ మరక వదిలించే బెస్ట్ చిట్కా

Hair Dye: జుట్టుకు రంగేస్తుంటే.. ముఖానికి అంటుకుందా? ఆ మరక వదిలించే బెస్ట్ చిట్కా

 Hair Dye: తెల్ల జుట్టుకు రంగు వేసుకోవడానికి కలర్ వేస్తుంటే..ఆ రంగు ముఖానికి, నుదురుకీ అంటుకుంటుందా? అంటిన మరకలు వదలడం లేదా? ఇలా ఈజీగా వాటిని వదిలించొచ్చు.. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 01 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hair Dye
Image Credit : our own

Hair Dye

ఈ రోజుల్లో చిన్న వయసులోనే అందరికీ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు వస్తే.. వయసు మళ్లిన వారిలా కనిపిస్తారు. అందుకే... అందరూ వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే హెయిర్ డైలు తెచ్చి పూసేస్తూ ఉంటారు. ఈ హెయిర్ డైస్ మన గ్రే హెయిర్ ని బాగా కవర్ చేస్తాయి. కానీ, ఆ డై జుట్టుకు రాస్తున్నప్పుడు ముఖానికి కూడా అంటుకుంటుంది. అంటిన వెంటనే తుడిచినా కూడా ఆ మరకలు అంత తొందరగా వదలవు. దీంతో.. హెయిర్ కలర్ వేసినట్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అయితే, ఈ కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే...ముఖానికి అంటిన డై కలర్ ని ఈజీగా తొలగించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె...
Image Credit : our own

1.పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె...

మీరు హెయిర్ కి డై వేసినప్పుడు ముఖం లేదా గడ్డం ప్రాంతంలో స్కిన్ మీద కలర్ అంటకుండా ఉండాలంటే.. స్కిన్ మీద.. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ కలర్.. మీ ముఖానికి అంటదు. అంటుకున్నా కూడా వెంటనే నీటితో కడిగితో పోతుంది.

2.నిమ్మరసం, బేకింగ్ సోడా...

నిమ్మరసాన్ని కొద్దిగా బేకింగ్ సోడాతో కలిపి పేస్టులాగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం హెయిర్ కలర్ అంటిన ప్లేసులోనే రాయాలి. నెమ్మదిగా రుద్ది.. ఆ తర్వాత నీటితో కడగాలి. అంతే ఈజీగా ఆ మరకలు పోతాయి.

Related Articles

Related image1
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Related image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
33
 3.టూత్ పేస్టు...
Image Credit : our own

3.టూత్ పేస్టు...

హెయిర్ కలర్ ముఖానికి అంటినప్పుడు ఆ ప్రదేశంలో మీరు టూత్ పేస్టు రాయాలి. కొద్ది సేపటి తర్వాత క్లాత్ తో తుడిస్తే.. ఆ మరకలు ఈజీగా పోతాయి.

4.ఆల్కహాల్, శానిటైజర్..

ఒక కాటన్ బాల్ పై కొద్దిగా శానిటైజర్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకొని ముఖం మీద కలర్ మరకలు అంటిన చోట రాయాలి. ఇలా రుద్దితే.. వెంటనే ఆ మరకలు ఈజీగా వదులుతాయి.

5.బేబీ ఆయిల్: మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే.. బేబీ ఆయిల్ రాసి కూడా వదిలించొచ్చు.

6.పంచదార, ఆలివ్ ఆయిల్.. పంచదార, ఆలివ్ నూనె ఉపయోగించి కూడా ఈ మరకలను ఈజీగా వదిలించొచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఆ మరకలు పోతాయి. చర్మం మృదువుగా కూడా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Related Stories
Recommended image1
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved