Telugu

Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్

Telugu

మీనాకారీ హగ్గీ ఇయర్ రింగ్స్..

గోల్డ్, సిల్వర్ లో కాకుండా, ఇలా మీనాకారీ హూప్ ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఇవి మీ డ్రెస్ కి మ్యాచింగ్ సెలక్ట్ చేసుకోవచ్చు.   చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: nazakatethnicus Instagram
Telugu

డైమండ్ మోటిఫ్ హగ్గీ ఇయర్ రింగ్

డైమండ్ మోటిఫ్ ఉన్న ఈ హగ్గీ ఇయర్ రింగ్స్ ఆఫీస్, క్యాజువల్ లుక్స్ కి బాగుంటాయి.  ప్లాటినం లేదా సిల్వర్ స్టైల్‌లో డైమండ్స్ పొదిగిన ఈ ఇయర్ రింగ్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి.

Image credits: pohkimjewellery Instagram
Telugu

ఫ్లోటింగ్ హగ్గీ ఇయర్ రింగ్

ఫ్లోటింగ్ స్టైల్‌లో ఉండే ఈ హగ్గీ ఇయర్ రింగ్ డిజైన్ కొరియన్ స్టైల్‌లో ఉంటుంది. దీనికి ఉన్న స్టోన్.. ఇయర్ రింగ్‌కు అందమైన, స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: ye_brand Instagram
Telugu

పెర్ల్ మోటిఫ్ హగ్గీ ఇయర్ రింగ్

పెర్ల్ మోటిఫ్ ఉన్న ఈ హగ్గీ ఇయర్ రింగ్ డిజైన్ చాలా సింపుల్‌గా, సోబర్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది. దీనిలో పొదిగిన ముత్యాలు, గోల్డెన్ కాంబినేషన్.. దీనికి ఎత్నిక్, మోడరన్ లుక్ ఇస్తాయి. 

Image credits: inayaaccessories Instagram
Telugu

కొరియన్ హగ్గీ ఇయర్ రింగ్

కొరియన్ హగ్గీ ఇయర్ రింగ్స్‌లో ఇది మరో డిజైన్. ఇది డ్రాప్ స్టైల్‌లో ఉంటుంది. స్టోన్ మోటిఫ్‌తో పాటు డ్రాప్ స్టైల్ ఉండటం వల్ల ఇది చాలా అందంగా, స్టైలిష్‌గా, క్లాసీగా కనిపిస్తుంది. 

Image credits: timajewelforyou Instagram
Telugu

డబుల్ లేయర్ హగ్గీ ఇయర్ రింగ్

డబుల్ లేయర్‌లో ఉండే ఈ అందమైన హగ్గీ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇవి మీకు సిల్వర్, గోల్డెన్ రెండు ప్యాటర్న్‌లలోనూ దొరుకుతాయి. ఈ డబుల్ లేయర్ ట్విస్ట్ చాలా  ట్రెండీగా కనిపిస్తుంది.

Image credits: aniahaie Instagram

Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి

Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...

Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు