MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు

Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు

Curd: పెరుగు నీళ్లలా ఉంటే తినడం ఎవరికీ నచ్చదు. అలా కాకుండా జున్నులా గడ్డలా ఉంటే కమ్మగా ఉంటుంది. తినడానికి కూడా బాగుంటుంది. అయితే.. పెరుగు అలా గడ్డలా తోడుకోవాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 23 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జున్నులాంటి పెరుగు...
Image Credit : instagram

జున్నులాంటి పెరుగు...

గడ్డ పెరుగు నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ.. ఎంత చిక్కటి పాలు కొన్నా కూడా.. పెరుగు నీళ్లలా మారుతుందని.. అస్సలు రుచిగా ఉండటం లేదని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు.  అయితే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మీ పాలు ఎలా ఉన్నా గడ్డలా పెరుగు తోడుకుంటుంది. మరి.. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గడ్డ పెరుగు సీక్రెట్ టిప్..
Image Credit : Gemini AI

గడ్డ పెరుగు సీక్రెట్ టిప్..

సోషల్ మీడియాలో రవిచంద్రన్ హెడ్డే అని వ్యక్తి.. గడ్డ పెరుగు సీక్రెట్ ని పంచుకున్నారు.  మనం పాలు కాచి.. తోడు వేసేటప్పుడు.. ఓ చిన్న అరటి ముక్కను కూడా ఆ పాలల్లో వేయాలి. మరసటి రోజు ఉదయాన్నే మీరు ఆ పాలను చూస్తే.. గట్టిగా గడ్డలాగా పెరుగు తోడుకుంటుంది. అచ్చం జున్ను తిన్న ఫీలింగ్  కలుగుతుంది. అంతేకాదు.. ఆ పెరుగు చాలా రుచిగా, తియ్యగా కూడా ఉంటుంది.

34
రోజూ అరటి ఆకు వేయాల్సిన అవసరం లేదు..
Image Credit : chatgpt.com

రోజూ అరటి ఆకు వేయాల్సిన అవసరం లేదు..

ఒక్కసారి పెరుగు గడ్డగా తోడుకున్న తర్వాత.. మరుసటి రోజు పాలల్లో అరటి ఆకు వేయాల్సిన అవసరం లేదు. గడ్డలాగా తోడుకున్న పెరుగుతో పాలకు తోడు వేస్తే సరిపోతుంది. మళ్లీ,. ఎప్పుడైనా పాలు సరిగా తోడుకోలేదు అనిపించినప్పుడు.. మళ్లీ అరటి ఆకు వేస్తే సరిపోతుంది. దీని వల్ల పెరుగు  ఎండాకాలంలో కూడా తొందరగా పుల్లగా మారదు. చాలా రుచిగా ఉంటుంది.

44
ఏమిటి ప్రయోజనం?
Image Credit : chatgpt.com

ఏమిటి ప్రయోజనం?

పాలు తోడు పెట్టేటప్పుడు అరటి ఆకు ముక్క వేయడం వల్ల పెరుగు గట్టిగా, రుచిగా వస్తుంది. ఇది పాలు బాగా గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు, పెరుగుకు ఒక ప్రత్యేకమైన సువాసనను కూడా ఇస్తుంది. అరటి ఆకులోని గుణాలు పాలను గట్టిగా మార్చడంలో సాయపడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Recommended image2
Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్
Recommended image3
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి నల్లగా మారిందా? ఇలా చేస్తే రెండు రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved