MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Miss World 2025 : విశ్వ సుందరుల కోసం వీధికుక్కలు పట్టేస్తున్నారా..? ఎందుకిలా?

Miss World 2025 : విశ్వ సుందరుల కోసం వీధికుక్కలు పట్టేస్తున్నారా..? ఎందుకిలా?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 ఫోటీలకోసం సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ ఛార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసారు అధికారులు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 13 2025, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Miss Wolrd 2025

Miss Wolrd 2025

Miss World 2025 : ప్రపంచ సుందరీమణులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం మరింత అందాన్ని సంతరించుకుంది. అందాల పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని కూడా ముస్తాబు చేసారు. వందకు పైగా దేశాలనుండి వచ్చిన అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడనున్నారు.

అయితే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలను వేదికగా చేసుకుంటామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) అన్నిదేశాల మద్దుగుమ్మలు  చారిత్రాత్మక ప్రాంతం ఓల్డ్ సిటీలో సందడి చేయనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Miss World 2025

Miss World 2025

హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఛార్మినార్ వద్ద ప్రపంచ సుందరాంగులు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. నిత్యం బిజిబిజీగా ఉండే పాతబస్తీ వీధుల్లో అందాల భామల క్యాట్ వాక్ కోసం అన్నిఏర్పాట్లు చేసారు అధికారులు. ఇప్పటికే ప్రపంచ సుందరుల హెరిటేజ్ వాక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశముందో తెలుసుకునేందుకు అధికారులు ట్రయల్ వాక్ నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయం బైటపడింది. 

35
Miss World 2025

Miss World 2025

వీధుల్లోకి ఎవరైనా కొత్తవాళ్లు వస్తేనే వీధికుక్కలు అరుస్తుంటాయి.. అప్పుడప్పుడు వెంటపడి తరుముతుంటాయి. ఇదే సమస్య ప్రపంచ సుందరుల హెరిటేజ్ వాక్ కు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. పాతబస్తీలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో ఫ్యాషన్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేసే మిస్ వరల్డ్ ఫోటీదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే జిహెచ్ఎంసి సిబ్బంది సహాయంతో ఛార్మినార్ ప్రాంతంలో విధికుక్కలను పట్టించారు. 

45
Miss World 2025

Miss World 2025

గత రెండురోజులుగా ఛార్మినార్ ప్రాంతంలో కనిపించిన వీధికుక్కను పట్టుకుని తరలించారు. ఇలా మొత్తం 50 కి పైగా కుక్కలను అక్కడినుండి తరలించినట్లు సమాచారం. వాటికి యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి జనావాసాలకు దూరంగా తరలించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కుక్కల బెడద లేదు కాబట్టి అందగత్తెల హెరిటేజ్ వాక్ సజావుగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. 

55
Miss World 2025

Miss World 2025

ఇదిలావుంటే 109 దేశాలకు చెందిన సుందరాంగుల హెరిటేజ్ వాకింగ్ నేపథ్యంలో ఛార్మినార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భారీ పోలీసుల రక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది.. ఓల్డ్ సిటీ సంస్కృతిలో భాగమైన మార్ఫా వాయిద్యాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కి స్వాగతం పలకనున్నారు. ఛార్మినార్ ను వీక్షించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్లు సందడి చేయనున్నారు. చుడీ బజార్ లో ముద్దుగుమ్మలు షాపింగ్ చేయనున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image2
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image3
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Related Stories
Recommended image1
నీరా తాగిన మిస్ వ‌రల్డ్ పోటీదారులు
Recommended image2
చార్మినార్‌, నాగార్జున సాగర్‌లో ప్రపంచ అందగత్తెలు సందడి.. బుద్ధవనంలో ప్రార్థనలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved