MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలుగు రాష్ట్రాల్లోనూ పౌర రక్షణ మాక్ డ్రిల్ ... ఏ నగరాల్లో, ఎలా చేపట్టనున్నారో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోనూ పౌర రక్షణ మాక్ డ్రిల్ ... ఏ నగరాల్లో, ఎలా చేపట్టనున్నారో తెలుసా?

దేశవ్యాప్తంగా మే 7న అంటే బుధవారం పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు నగరాలను మాక్ డ్రిల్ కోసం ఎంపికచేసారు. ఆ నగరాలేవి, ఈ మాక్ డ్రిల్ లో ఏం చేయనున్నారు? తెలుసుకుందాాం. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : May 06 2025, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Mock Drill In Telugu States

Mock Drill In Telugu States

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి... ఏ క్షణమైన ఒకరిపై ఒకరు దాడులకు దిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలాన్ని చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ కు సిద్దమయ్యింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Mock Drill In Telugu States

Mock Drill In Telugu States

ఇలా యుద్దం జరిగితే ఎలా వ్యవహరించాలి? సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?  అనేదానిపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో  హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 
 

34
Mock drills in India

Mock drills in India

ఏమిటీ మాక్ డ్రిల్? 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ కవాతు సమయంలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగించడం జరుగుతుంది. శత్రువుల దాడి సమయంలో తమను తాము రక్షించుకోవడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారన్నమాట. దాడి జరిగితే విద్యుత్తు కోతలు, ముఖ్యమైన కర్మాగారాలు, సంస్థలను మూసివేయడం... ప్రజలను ఖాళీ చేయించడం వంటివి ప్రాక్టీస్ చేయిస్తారు.
 

44
Mock drills in India

Mock drills in India

మాక్ డ్రిల్ లో ఏ చేస్తారు? 

ముందుగా ఎంపికచేసిన ప్రాంతాల్లో ప్రజలకు మాక్ డ్రిల్ పై సమాచారం అందిస్తారు. అంటే వైమానిక దాడి జరిగే సమయంలో మాదిరిగా అలర్ట్ సైరన్ మోగిస్తారు. ఈ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి? ఎలాగయితే సురక్షితంగా ఉంటారు? అనేది ప్రయోగాత్మకంగా చూపిస్తారు.

ఇక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భద్రతా సిబ్బంది ఎలా వ్యవహరిస్తారు? వారికి సామాన్యులు ఎలా సహకరించాలి? అన్నది కూడా మాక్ డ్రిల్ లో చేసి చూపిస్తారు. బంకర్లు, కందకాల వంటివాటిలో తలదాచుకుని సురక్షితంగా ఎలా ఉండాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నమాట. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
హైదరాబాద్
విశాఖపట్నం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image2
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Recommended image3
Cyclone: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు.. 5 ఐదు రోజులు భారీ వర్షాలు
Related Stories
Recommended image1
భారత్-పాక్ ఉద్రిక్త‌ల‌ నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం.. మే 7న ఏం జ‌ర‌గ‌నుంది.?
Recommended image2
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు : యుఎన్ చీఫ్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved