సెక్స్ టాయ్‌ని పెళ్లాడిన బాడీ బిల్డర్... బొమ్మను తన ప్రేయసి అంటూ వింత వేషాలు...

First Published Dec 26, 2020, 7:46 AM IST

కండలు పెంచినంత మాత్రాన, బుద్ధి పెరగదు. ఎంత కండలు తిరిగిన శరీరం ఉన్నా, బుర్రలో కాసింత గుజ్జు లేకపోతే వ్యర్థం. ఈ కజకిస్తాన్ బాడీ బిల్డర్‌ను చూస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. కజకిస్తాన్‌కి చెందిన యురి టొలొచ్కో... నవంబర్ నెలలో ఓ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. డజను మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

సెక్స్ డాల్‌ను వాడుతున్నానని బహిరంగంగా ప్రకటించడం కోసం పెళ్లిని వాడుకున్నాడని అనుకున్నారందరూ. అయితే బొమ్మను పెళ్లాడడం వెనక అతను చెప్పిన స్టోరీ విని అందరికీ మతి పోయినంత పనైంది.

సెక్స్ టాయ్‌కి మార్గో అని ముద్దుగా పేరు పెట్టుకున్న యురి... ఓ నైట్‌క్లబ్‌లో ఆమెను చూశాడట.

అప్పటి నుంచి తన మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఆమెను పెళ్లాడాలని మార్చిలోనే నిర్ణయించుకున్నాడట. అయితే కరోనా కారణంగా మనోడికి వెర్రి వివాహానికి కాసింత ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం మార్గో ముక్కలైంది.

ముద్దుగా పెళ్లాడిన సెక్స్ టాయ్‌ని విపరీతంగా వాడేశాడు యురి టొలొచ్కో. మనుషులే తట్టుకోలేరు బొమ్మను తట్టుకుంటుందా... విరిగి ముక్కలైంది.

‘తను ముక్కలైంది. ప్రస్తుతం వేరే సిటీలో తనను రిపేర్ చేస్తున్నారు. అది రిపేర్ కాగానే మా ఇద్దరికీ మళ్లీ పండగ మొదలవుతుంది...’అంటూ చెప్పుకొచ్చాడు యురి టొలొచ్కో.

తన బొమ్మ భార్యకు రకరకాల దుస్తులు తొడుగుతూ, వెరైటీ వెరైటీ ఫోజుల్లో ఫోటోలు దింపుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు యురి టొలోచ్కో.

ఈ ఫోటోలను చూసిన వారిలో కొందరు బ్రహ్మచారులు, తమకూ ఇలాంటి సెక్సీ టాయ్ కావాలంటే ఆశపడుతున్నారుట.

మరికొందరేమో వెర్రి వెయ్యి రకాలు అంటూ మనోడికి బొమ్మ పిచ్చిని చూసి నవ్వి ఊరుకుంటున్నారట.

యురి టొలొచ్కో, సెక్స్ టాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?