సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోని (ఫొటోస్)

First Published 11, Feb 2020, 4:35 PM IST

టీమిండియా మిస్టర్ కూల్ వికెట్ కీపర్ ధోని చాలా రోజుల తరువాత దర్శనమిచ్చాడు,  ప్రత్యేకంగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. 

ధోని పర్సనల్‌ ఫ్యామిలీ డాక్టర్‌ ముత్తు.. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు

అక్కడ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన ధోని అనంతరం పుట్టపర్తికి వెళ్లారు.

పుట్టపర్తి లో ధోని సత్యసాయి సమాధి దర్శనం చేసుకున్నారు.

ధోని రాకను గమనించిన స్థానికులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు

ధోని జట్టులోకి ఎప్పుడు వస్తాడా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

loader