MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రచిన్ రవీంద్ర ప్రేయసి యమ హాటు గురూ..! ఎవరీ ప్రేమిలా మొరార్? 

రచిన్ రవీంద్ర ప్రేయసి యమ హాటు గురూ..! ఎవరీ ప్రేమిలా మొరార్? 

రచిన్ రవీంద్రలో మంచి క్రికెెటరే కాదు మంచి ప్రేమికుడు కూడా దాగివున్నాడు. భారత సంతతికి చెందిన ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ప్రేయసి ఎవరో తెలుసా...? ఆమె హాట్ హాట్ ఫోటోలు చూసారా?     

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 24 2024, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rachin Ravindra

Rachin Ravindra

రచిన్ రవీంద్ర... న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన టాలెంటెడ్ క్రికెటర్. ప్రస్తుతం ఇతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ కివీస్ ఆల్ రౌండర్ భారతీయ మూలాలు కలిగివుండటంతో అతడి గురించి తెలుసుకునేందుకు ఇండియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రచిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rachin Ravindra

Rachin Ravindra

రింగురింగుల జుట్టు, నిగనిగలాడే ముఖం, ఫిట్ గా వుండే బాడీతో మగువల మనసులు ఇట్టే దోచేసేలా వుంటాడు రచిన్ రవీంద్ర. ఇలాంటి హ్యాండ్సమ్ చాకోలేట్ బాయ్ కి అంతే అందమైన ప్రేయసి వుంది. ఆమే ప్రేమిలా మోరారు. సోషల్ మీడియాలో ప్రేమిలా మోరార్ గురించి సెర్చ్ చేస్తే హాట్ హాట్ పోటోలు కనిపిస్తాయి. 

37
Premila Morar

Premila Morar

ఎవరీ ప్రేమిలా మోరార్? 

అతి చిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసాడు రచిన్ రవీంద్ర. ఇలా అటు అదిరిపోయే బ్యాటింగ్, అద్భుత బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాదు ఓ అమ్మాయి ప్రేమను కూడా గెలిచాడు. 23 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ప్రేమిలా మొరార్ రచిన్ అందానికో, ఆటకో పడిపోయింది. 

47
Premila Morar

Premila Morar

న్యూజిలాండ్ లోనే ఆక్లాండ్ పుకెకోహే ఈస్ట్ ప్రేమిలా స్వస్థలం. జనవరి 24, 2001 లో భారత సంతతికే చెందిన మోరార్ నాయక్, మినా దంపతులకు ప్రేమిలా జన్మించారు. ప్రేమిలా మాస్సే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ లో చదివింది. ప్రస్తుతం ప్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ లో మొరార్ ఫ్యాషన్స్ పేరిట ఓ స్టోర్ ను నిర్వహిస్తున్నారు. 

57
Premila Morar

Premila Morar

కాలేజిలో చదువుకునే రోజుల్లోనే ప్రేమిలాకు ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తి పెరిగింది.  దీంతో 2017లో ఓ ఫ్యాషన్ షో లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాతే ఆ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేసింది. 2018 నుండి ఫ్యాషన్ రంగంలో పనిచేయడం ప్రారంభించింది. 2022 నాటికి ఓ సొంత ఫ్యాషన్ స్టోర్ తో పాటు తన ఫ్యాషన్ లేబుల్ కింద మోరార్ గ్రాడ్యుయేట్ కలెక్షన్ ప్రారంభించింది. ఇలా డిజైన్ చేసిన ఓ జాకెట్ ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. 

67
Premila Morar

Premila Morar

రచిన్ తో ప్రేమిలా అనుబంధం : 

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్ల కలయికే రచిన్. వీరిపై అభిమానంతో రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు. ఈ పేరును సార్దకం చేస్తూ రచిన్ కూడా క్రికెట్ పై మక్కువ పెంచుకుని అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. ఇలా క్రికెటర్ గా ప్రయాణం సాగిస్తున్న సమంలోనే ప్రేమిలాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ఈ స్నేహం బలపడి ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా రచిన్, ప్రేమిలా మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ప్రేమిలా మాటల్లో చెప్పాలంటే సెప్టెంబర్ 27, 2020 లో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 

77
Premila Morar

Premila Morar

పెద్దగా పబ్లిసిటీని ఇష్టపడని రచిన్ రవీంద్ర తన ప్రేమ వ్యవహారాన్ని కూడా గుట్టుగా వుంచాడు. కానీ వన్డే ప్రపంచ కప్ సమయంలో రచిన్ ప్రేమాయణం గురించి బయటపడింది. అతడికి రోజురోజుకు అభిమానులు పెరుగుతుండటంతో ప్రేమిలా ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారు. రచిన్ తో లవ్ గురించి బయటపడిన తర్వాతే సోషల్ మీడియాలో ప్రేమిలా ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved