MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరీ పచ్చిగా డబుల్ మీనింగ్, కీరవాణి కొడుక్కి చుక్కలు చూపించిన రీతూ చౌదరి.. ఒక వేళ లిప్ కిస్ పెడితే..

మరీ పచ్చిగా డబుల్ మీనింగ్, కీరవాణి కొడుక్కి చుక్కలు చూపించిన రీతూ చౌదరి.. ఒక వేళ లిప్ కిస్ పెడితే..

కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మత్తు వదలరా చిత్రంతోనే. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 24 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మత్తు వదలరా చిత్రంతోనే. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేశాడు కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. తిరిగి ఓ మంచి చిత్రంతో ఆడియన్స్ అలరించేందుకు సింహా కోడూరి ప్రయత్నిస్తున్నాడు.  

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా శ్రీసింహా రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ అనే షోకి హాజరయ్యాడు. ఈ ప్రోమో వైరల్ గా మారింది. జబర్దస్త్ తో గుర్తింపు పొందిన రీతూ ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ షోతో మరింత పాపులారిటీ పొందింది. ఇప్పుడు దావత్ అనే షోకి యాంకరింగ్ చేస్తోంది. 

 

36

ఇప్పటికే ఈ షోకి పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు.అందరిలాగే చిలిపి ప్రశ్నలు అడుగుతూ శ్రీసింహాకి రీతూ చౌదరి చుక్కలు చూపించింది. పచ్చిగా డబుల్ మీనింగ్ ప్రశ్నలు కూడా అడిగింది. మీ ఇంట్లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరూ ఉన్నారు ఎలా సాధ్యం అని రీతూ ప్రశ్నించింది. మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు అంటూ శ్రీసింహా ఫన్నీగా సమాధానం ఇచ్చారు. 

 

46

మీ ఫ్యామిలీ మొత్తం మీ సినిమా చూస్తుంటే అందులో మీరు లిప్ లాక్ పెడుతున్నారు. అప్పుడు ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇక్కడ లిప్ లాక్ అవసరం లేదే.. ఇక్కడ ఎందుకు పెట్టారు.. సింహా నువ్వు అడిగావా అని రాజమౌళి ప్రశ్నిస్తారా అని రీతూ అడిగింది. చ..చ.. అలా అడగరు అని సింహా తెలిపాడు. అయితే బాగా పెట్టావు అని కాంప్లిమెంట్ ఇస్తారా అంటూ రీతూ చిలిపి జోక్ వేసింది. శ్రీసింహా సిగ్గుపడిపోయాడు. 

56

మీరు లిప్ లాక్ పెట్టే సీన్ కి కీరవాణి గారు మ్యూజిక్ ఇవ్వాలంటే ఎలా ఫీల్ అవుతారు అని అడిగింది. మీరు ఏవేవో అడుగుతున్నారు.. నాకు అర్థం కావడం లేదు అంటూ శ్రీసింహా ఇబ్బంది పడ్డాడు. అలాగే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు కూడా అడిగింది. కీరవాణి గారు రాజమౌళి గారికి మంచి మ్యూజిక్ ఇస్తారు. వేరే చిత్రాలకు ఆ రేంజ్ లో ఇవ్వరు ఎందుకు ? మీ నాన్న పేరు ఎంఎం కీరవాణి.. మరి మీ పేరేంటి సింహా కోడూరి అని ఉంది ? అంటూ రీతూ చౌదరి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. దీనికి సమాధానం కంప్లీట్ ఎపిసోడ్ లో చూపించనున్నారు. 

66
Rithu chowdary

Rithu chowdary

ఇక చివర్లో రీతూ చౌదరి పచ్చిగా ఓ డబుల్ మీనింగ్ ప్రశ్న అడిగింది. సింహా స్లోనా.. ఫాస్టా.. అని అడిగింది.. ఎందులోనో వివరించి అడగండి అని సింహా అంటాడు. ఎందులోనో మీకు తెలుసు నాకు తెలుసు.. స్పెసిఫిక్ గాచెప్పడం ఎందుకు ? అంటూ రీతూ బదులిచ్చింది. దీనితో సింహా తల దించుకుని సిగ్గుపడిపోయాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image2
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image3
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved