MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • love Zodiac signs ఈ రాశుల వారు ప్రేమ కోసం పుడతారు.. ప్రేమ కోసమే జీవిస్తారు!

love Zodiac signs ఈ రాశుల వారు ప్రేమ కోసం పుడతారు.. ప్రేమ కోసమే జీవిస్తారు!

ప్రేమ జీవులు: జ్యోతిశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమ కోసమే పుట్టినట్టు ఉంటారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. జీవితాంతం భాగస్వామి చేయి వదలరు. వీళ్ల మనస్తత్వం ఆధారంగా ఇతరులు కూడా త్వరగా ఆకర్షితులవుతారు. వీళ్లతో ప్రేమలో పడిపోవాలని తపిస్తుంటారు. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 15 2025, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సింహరాశి

సింహరాశి

ప్రేమలో ఉన్నత శిఖరాలు చేరతారు. ప్రేమించిన వ్యక్తుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వీళ్ల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నిజాయతీగా ఉండే తత్వంతో ఇతరులను త్వరగా ఆకర్షిస్తుంటారు. తమకు నచ్చినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి

మిథున రాశి

మంచి మాటకారులు. మాటలతోనే ఇతరులను తమవైపు తిప్పుకొంటారు. కఠిన సమయంలో ఇలాంటి వ్యక్తులు నా పక్కన ఉంటే బాగుంటుంది అనుకునేంతగా ఆకట్టుకుంటారు. వీళ్లతో ప్రేమలో పడినవారికి సమయం తెలియనంతగా సరదాగా గడిచిపోతాయి రోజులు. 

36
తులా రాశి

తులా రాశి

ఈ రాశి వారితో ప్రేమలో పడ్డవారు లక్కీ. ఇష్టపడ్డవారిని వీళ్లు దైవంలా ఆరాధిస్తారు. వాళ్ల కోసం సర్వం వదులుకోవడానికి సిద్ధపడుతుంటారు. వీళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ప్రేమించిన వారిని క్షణం వదిలి ఉండరు. ఈ మనస్తత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

46
వృషభ రాశి

వృషభ రాశి

మంచి పద్ధతి, తీరైన ప్రవర్తకు చిరునామా ఈ రాశి వారు. ఒక్కమాటలో చెప్పాలంటే మర్యాద రామన్నలు. వీళ్ల పక్కనుంటే జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనేంతగా భరోసా కల్పిస్తారు. కేవలం తమ ప్రవర్తనతోనే ఇతరులను ఆకర్షిస్తారు.

56
కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ప్రేమ ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియదు. ప్రేమించిన వారితో మనస్ఫూర్తిగా ఉంటారు. వాళ్ల బాగోగుల కోసం తపిస్తారు. వీళ్ల ప్రేమను తెలుసుకోవడం కొంచెం ఆలస్యమైనా, తెలుసుకున్నాక ఎవరూ వీళ్లని వదులుకోవడానికి ఇష్టపడరు.

66
మీన రాశి

మీన రాశి

వీళ్లు రొమాంటిక్  ఫెలోస్. వీళ్లతో ప్రేమలో పడితే స్వర్గం చూపిస్తారు. ప్రేమికులతో జాలీగా ఉంటారు. లవర్స్ కి అడక్కుండానే అన్నీ అమర్చి పెడతారు. వీళ్లతో ప్రేమలో పడినవారికి పండగే. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జ్యోతిష్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved