పడక గదిలో ప్రియురాలి ప్రతాపం.. ప్రియుడికి గాయాలు

First Published 4, Feb 2020, 3:08 PM IST

మిచిగాన్ కి చెందిన యులెట్ వెల్డ్ వర్త్ అనే మహిళకు ఓ ప్రియుడు ఉన్నాడు. బెడ్రూమ్ లో ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న సమయంలో... అతనికి గాఢమైన ముద్దు ఇచ్చింది.
 
ప్రియురాలి అతి ప్రేమ ఓ యువకుడిని తీవ్ర ఇరకాటంలో పడేసింది. పడకగదిలో ఆమె రెచ్చిపోయిన తీరుతో అతను ఆస్పత్రిపాలయ్యాడు.

ఇక ఆ ప్రియురాలికి తక్కువలో తక్కువ సంవత్సరమైనా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటన మిచిగాన్ లో చోటుచేసుకుంది.

అంతలా ఆ ప్రియురాలు ఏం చేసింది అనే కదా మీ అనుమానం... తాను ప్రేమించిన యువకుడికి ముద్దు పెట్టింది.

అదేంటి..? ముద్దుపెడితే కూడా జైల్లో వేస్తారా అంటే.. ఈ అమ్మడు పెట్టిన ముద్దుకి జైలు శిక్ష కూడా తక్కువే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... మిచిగాన్ కి చెందిన యులెట్ వెల్డ్ వర్త్ అనే మహిళకు ఓ ప్రియుడు ఉన్నాడు. బెడ్రూమ్ లో ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న సమయంలో... అతనికి గాఢమైన ముద్దు ఇచ్చింది.

అయితే... ఆ ముద్దు కాస్త మెరటుగా ఇచ్చింది. కామోద్రేకంలో ఏం చేస్తుందో కూడా తెలీకుండా... ప్రియుడి నాలుక కొరికేసింది. దీంతో అతను తీవ్రగాయాలపాలయ్యాడు.

బాధితుడి నోటివెంట తీవ్ర రక్తస్రావం జరిగింది.  ఆమె పెట్టిన ముద్దుకి సదరు బాధితుడి నాలుక ఒక అంగుళం మేర తెగిపడిపోవడం గమనార్హం.

మహిళ మొరటు ప్రవర్తనని భరించలేని ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు బెడ్రూమ్‌లో సీన్ చూసి ఒకింత షాక్‌కు గురయ్యారు.

తెగిపడిన నాలుకను సేకరించి.. నోటి నిండా రక్తంతో బాధపడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.వెడ్జ్‌వర్త్‌ని అరెస్టు చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

మిచిగాన్ చట్టాల ప్రకారం ఆమెకు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏడాది జైలుతోపాటు వెయ్యి డాలర్ల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

loader