బెడ్రూమ్ లో ఈ రంగు.. 40నిమిషాలు సుఖమే

First Published 21, Mar 2020, 2:46 PM IST

ఇలాంటి గదుల్లో నివసించే ప్రజలు సగటున 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నట్లు సర్వే పేర్కొంది. పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల శృంగార జీవితం కూడా బాగుంటుందని అన్నారు.

మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుంది..? ఏ రంగులో ఉంటే ఏంటి అనేగా మీ సందేహం. మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుందో.. దానిని బట్టి మీ సెక్స్ జీవితం ఎలా ఉంటుందో చెప్పేయవచ్చంటున్నారు నిపుణులు.

మీరు చదివింది అక్షరాల నిజం. దీనిపై ఓ సంస్థ సర్వే చేయగా... విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

బెడ్ రూం రంగు మీలో శృంగార కోరికలు రగలించడంలోనూ, మీ ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తుందని నిపుణులు  చెబుతున్నారు.

బ్లూ కలర్... చాలా ఎక్కువ మంది ఎరుపు, గులాబీ రంగులు ప్రేమకు చిహ్నం కదా అని వాటిని ఎంపిక చేసుకుంటారు. అయితే..వాటికంటే నీలం రంగు ప్రభావం ఎక్కువగా ఉంటుందని సర్వే తెలిపింది.

సర్వేలో ఎక్కువ మంది ప్రజలు నీలం రంగునే ప్రశాంతమైనదిగా భావించారట. నీలం రంగు ఉన్న గదిలో వారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చెప్పారని సర్వే తెలిపింది

నీలం రంగు గది కలిగిన కుటుంబాల్లో వారానికి సగటున మూడు, నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

పసుపు రంగు నీలం రంగు తర్వాత అత్యంత ప్రభావితమైన రంగు పసుపు రంగు. పసుపు రంగును ఎక్కువగా ఆకలిని ప్రేరేపిస్తుందని అంటుంటారు. అయితే పడక గదిలో సైతం ఈ రంగు మరింత ప్రేరేపితంగా ఉంటుందని సర్వేలో తేలింది.

పసుపు రంగు నీలం రంగు తర్వాత అత్యంత ప్రభావితమైన రంగు పసుపు రంగు. పసుపు రంగును ఎక్కువగా ఆకలిని ప్రేరేపిస్తుందని అంటుంటారు. అయితే పడక గదిలో సైతం ఈ రంగు మరింత ప్రేరేపితంగా ఉంటుందని సర్వేలో తేలింది.

ఇలాంటి గదుల్లో నివసించే ప్రజలు సగటున 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నట్లు సర్వే పేర్కొంది. పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల శృంగార జీవితం కూడా బాగుంటుందని అన్నారు.

ఇలాంటి గదుల్లో నివసించే ప్రజలు సగటున 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నట్లు సర్వే పేర్కొంది. పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల శృంగార జీవితం కూడా బాగుంటుందని అన్నారు.

గ్రే లేదా సిల్వర్ సిల్వర్ రంగులో ఉన్న బెడ్రూం మూన్‌లైట్ లాంటి వాతావరణనాన్ని, ఓదార్పును అందిస్తుందని ఎక్కువ మంది ప్రజలు తెలిపారు.

రాత్రులు వెన్నెలలో పడుకున్న అనుభూతి ఈ రంగు బెడ్రూంలో ఉంటుందని వారు పేర్కొన్నారు. సర్వేలో 21 శాతం మంది ప్రజలు ఈ రంగుకే తమ ఓటు అంటూ తేల్చేశారు.

loader