దొంగకి ఆ వీక్ నెస్.. అమ్మాయిల లోదుస్తులు దొంగిలించి...

First Published 9, Jun 2020, 10:14 AM

ఎట్టకేలకు ఈ చిలిపి దొంగను పట్టుకున్న పోలీసులు అసలెందుకు ఈ పాడు పని చేస్తున్నావు అని అడగ్గా.. తనకు ఆడవాళ్ళ లో దుస్తులంటే ఇష్టమని, వాటితో తన కోరికలు తీర్చుకుంటాన్నానని జుగుప్సాకరమైన సమాధానం చెప్పాడు.

సాధారణంగా ఓ దొంగ ఇంట్లో చొరబడితే డబ్బులు, నగలు లేదంటే ఇతరత్రా ఖరీదైన సామాగ్రి కొట్టెయ్యడం సర్వసాధారణం. తాళాలు వేసి ఉన్న  ఇళ్లు టార్గెట్ చేసి మరీ దొంగతనాలు చేస్తూ ఉంటారు.

ఇటీవల.. అలానే ఓ దొంగ.. ఓ ఇంట్లో చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం దొంగతనం చేసాడా అని ఆరా తీస్తే.. ఆ ఇంటి మహిళ లో దుస్తులు కావడం గమనార్హం. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సింగపూర్ కి చెందిన లీ చీ కిన్(19) అనే వ్యక్తికి కొంచెం అమ్మాయిల వీక్ నెస్ ఉంది. దీంతో...ఎవరికీ తెలీకుండా ఇళ్లల్లోకి అమ్మాయిల హాస్టల్స్ లోకి దూరి.. వారి బ్రాలు, ఇన్నర్ వేర్ లు దొంగలిస్తూ ఉంటాడు.

సింగపూర్ కి చెందిన లీ చీ కిన్(19) అనే వ్యక్తికి కొంచెం అమ్మాయిల వీక్ నెస్ ఉంది. దీంతో...ఎవరికీ తెలీకుండా ఇళ్లల్లోకి అమ్మాయిల హాస్టల్స్ లోకి దూరి.. వారి బ్రాలు, ఇన్నర్ వేర్ లు దొంగలిస్తూ ఉంటాడు.

ఎట్టకేలకు ఈ చిలిపి దొంగను పట్టుకున్న పోలీసులు అసలెందుకు ఈ పాడు పని చేస్తున్నావు అని అడగ్గా.. తనకు ఆడవాళ్ళ లో దుస్తులంటే ఇష్టమని, వాటితో తన కోరికలు తీర్చుకుంటాన్నానని జుగుప్సాకరమైన సమాధానం చెప్పాడు.

ఎట్టకేలకు ఈ చిలిపి దొంగను పట్టుకున్న పోలీసులు అసలెందుకు ఈ పాడు పని చేస్తున్నావు అని అడగ్గా.. తనకు ఆడవాళ్ళ లో దుస్తులంటే ఇష్టమని, వాటితో తన కోరికలు తీర్చుకుంటాన్నానని జుగుప్సాకరమైన సమాధానం చెప్పాడు.

దీంతో పోలీసులు అవాక్కై ఆ చిలిపి కృష్ణుడికి దేహ శుద్ది చేశారు. కాగా.. అతనిపై ఈ కేసు మాత్రమే కాకుండా వేరే ఇతర 14 పెండింగ్ కేసులు ఉండటం గమనార్హం.

ఈ ఒక్క సంవత్సరంలోనే అతను  34 ఇళ్లల్లో దొంగతనాలు చేయగా.. 32 బ్రాలు, 42 ఇన్నర్ వేర్స్ దొంగలించాడు. కాగా గతేడాది 41 బ్రాలు, 42 ఇన్నర్ వేర్స్ దొంగలించానని అంగీకరించాడు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

అతనిని ఈ మధ్యనే కోర్టులో హాజరుపరచగా.. అతనికి 23 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

loader