సెక్స్ విషయంలో ఇలాంటి చెత్త సీక్రెట్స్ మీకూ ఉన్నాయా?
కొందరికి ఈ సెక్స్ విషయంలో చాలా ఫాంటసీలు, చెత్త సీక్రెట్స్ ఉంటాయట. తమ జీవితంలో.. పరమ చెత్త పరిస్థితుల్లో సెక్స్ ని ఆస్వాదించిన సందర్భాలను కొందరు తెలియజేశారు. అవేంటో ఓసారి చూద్దాం..
శృంగారం మీద ఆసక్తి లేనివారి సంఖ్య చాలా అరుదు అనే చెప్పాలి. ఈ సెక్స్ ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. దీనిని అందరూ ఒకేలా ఆస్వాదించాలని అనుకోరు. ఒక్కొక్కరు ఒక్కోలా కోరుకుంటారు. కాగా.. కొందరికి ఈ సెక్స్ విషయంలో చాలా ఫాంటసీలు, చెత్త సీక్రెట్స్ ఉంటాయట. తమ జీవితంలో.. పరమ చెత్త పరిస్థితుల్లో సెక్స్ ని ఆస్వాదించిన సందర్భాలను కొందరు తెలియజేశారు. అవేంటో ఓసారి చూద్దాం..
ఓ మహిళ తన సెక్స్ అనుభూతిని తెలియజేశారు. ‘‘ నేను మా ఆఫీసు లో ఒక తెలియని వ్యక్తితో కలయికలో పాల్గొన్నాను. అది కూడా.. ఆఫీసు మెట్లపై సెక్స్ లో పాల్గొన్నాం. అయితే.. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే... అతను మా బాస్ కజిన్ అని’’
sex
‘‘నేను నా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోకుండా ఉండాలని మా తల్లిదండ్రులు నన్ను అడ్డుకున్నారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా చేశారు. వారిని ఒప్పించడం సాధ్యం కాదని.. బ్రేకప్ కి సిద్దమయ్యాం. బ్రేకప్ కి ముందు.. నేను నా బాయ్ ఫ్రెండ్ తో.. మా ఇంట్లోనే సెక్స్ లో పాల్గొన్నాను’’ అని మరో మహిళ చెప్పారు.
sex
‘‘నేను నా బాయ్ ఫ్రెండ్ తో కారులో సెక్స్ పాల్గొన్నాను. అయితే.. తర్వాత రోజు కారులో కండోమ్ ప్యాకెట్ మా అమ్మ కంట పడింది.’’ అని మరో అమ్మాయి చెప్పడం గమనార్హం.
‘‘నేను ఒక పెళ్లైన మహిళతో సెక్స్ లో పాల్గొన్నాను. అయితే.. ఆ తర్వాత ఆ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. కానీ.. అది నా లైఫ్ లోనే మర్చిపోని రోజు’’ అని ఓ యువకుడు చెప్పాడు.
‘‘ నేను నా గర్ల్ ఫ్రెండ్, నా మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరితో కలిసి త్రిసమ్ లో పాల్గొన్నాను. మొదట.. చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ... చివరికి చాలా మజా ఇచ్చింది.’’ అని ఓ యువకుడు పేర్కొన్నాడు.
‘‘ నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో చేసిన సెక్స్ టింగ్ మొత్తం మా నాన్న చదివేశాడు. ఆ రోజు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది’ అని మరో యువకుడు చెప్పాడు.
sexual cheating
‘‘ నేను నా పార్ట్ నర్ ని చీటింగ్ చేసి.. మరో వ్యక్తితో సెక్స్ లోో పాల్గొన్నాను. ఆ విషయం నా పార్ట్ నర్ కి తెలిసింది. కానీ.. అది కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.’’అని మరో మహిళ చెప్పింది.
‘‘ నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండా.. వైబ్రేటర్ ని కొనుగోలు చేశాను. అది మా అమ్మ కంట పడింది. ఇక అంతే.. అప్పటి నుంచి ఆమె కనీసం నన్ను ఒంటరిగా కూడా వదలడం లేదు’’ అని ఓ యువతి చెప్పింది.