MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఈ ఫుడ్స్ ముందు వయాగ్రా కూడా వేస్టే.. వీటిని తిన్నారంటే మీ సెక్స్ స్టామినా ఇట్టే పెరుగుతుంది..

ఈ ఫుడ్స్ ముందు వయాగ్రా కూడా వేస్టే.. వీటిని తిన్నారంటే మీ సెక్స్ స్టామినా ఇట్టే పెరుగుతుంది..

భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా శారీరక సంబంధం ఉండాలంటారు నిపుణులు. ఎందుకంటే ఇదే వారి మధ్య ప్రేమను పెంచుతుంది. నమ్మకాన్ని పెంచుతుంది. వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 
 

Mahesh Rajamoni | Published : Sep 18 2023, 04:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ప్రస్తుత కాలంలో చాలా మంది  ఆడవారు, మగవారు తక్కువ సెక్స్ డ్రైవ్ తో బాధపడుతున్నారు. లిబిడో తగ్గడం, తక్కువ సెక్స్ కోరికలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శరీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అవును తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. సెక్స్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడి లేకుండా చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండెను ఫిట్ గా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

25
Sexual Relationship

Sexual Relationship


సెక్స్ భాగస్వాములను మరింత దగ్గర చేస్తుంది. వారిపై నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రేమను రెట్టింపు చేస్తుంది. కానీ తక్కువ సెక్స్ డ్రైవ్ ఇద్దరినీ ఒత్తిడికి గురిచేస్తుంది. తక్కువ సెక్స్ డ్రైవ్ వల్ల పిల్లలు పుట్టడం కూడా కష్టమవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శృంగారానికి ముందు మీరు కొన్ని రకాల ఆహారాలను తినకుండా ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను తినాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల మగవారికి అంగస్తంభన, ఆడవారికి కొంత శారీరక బలం లభిస్తుంది. ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35
Asianet Image

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  అంతేకాదు దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని కొన్ని సమ్మేళనాలు రక్త నాళాలను సడలించి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అందుకే పురుషులు శృంగారానికి ముందు పుచ్చకాయను తినాలి. దీంతో  వారి పురుషాంగం మరింత బలం పొందుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

45
Asianet Image

చాక్లెట్లు

చాక్లెట్లను ఇష్టపడని వారుండరు. మీకు తెలుసా డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరమంతా రక్త ప్రసరణను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే డార్క్ చాక్లెట్లను  తినడం వల్ల మీ శరీరంలో కేలరీలు బాగా పెరుగుతాయి. అలాగే ఇది మీరు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి కూడా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో చాక్లెట్లను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే వీటిని లిమిట్ లోనే తినాలి. 

55
Asianet Image

చేపలు, చిక్కుల్లు

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా ఇతర పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం.. మీ సెక్స్ ను మెరుగుపరిచే పోషకాలలో ఇది ఒకటి. అలాగే గింజలు కూడా సెక్స్ డ్రైవ్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. బాదం, పిస్తా మీ శారీరక బలాన్ని కూడా పెంచుతాయి. ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనేలా కూడా చేస్తాయి. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories