పడకగదిలో ఫెయిల్ అవుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే సరి..!

First Published May 4, 2021, 2:24 PM IST

ఈ అంగస్తంభనకు పని ఒత్తిడి, మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అసలు కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అంటే.. ఆయుర్వేదంతో పరిష్కారం పొందవచ్చని చెబుతున్నారు.