కోరిక రగులుతున్నా.. రతిక్రీడలో సంతృప్తి లేదా?..ఇవి తెలుసుకోవాల్సిందే..
శృంగారం ఓ అద్భుతమైన అనుభవం.. నరాల్లో తీయని కరెంట్ ప్రసరించి.. శరీరాన్ని స్వర్గసుఖాల్లో తేలియాడించడం.. అదో రోలర్ కోస్టర్ రైడ్ లాంటి రోమాంఛిత అనుభవం. అయితే చాలామందికి సెక్స్ అంటే ఇష్టమే..కాకపోతే లైంగిక కోరికలు కలిగినప్పుడు వారిలో కొన్ని సమస్యలూ తలెత్తుతుంటాయి.

అవి మానసికమైనవే కావచ్చు, శారీరకమైనవే కావచ్చు.. వారిని ఆ కోరిక నుంచి వెనక్కి లాగుతుంటాయి. రతిక్రీడలోని సుఖాన్ని అందుకోకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు సెక్స్ థెరపిస్ట్ ను కలవడం వల్ల వీరి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలా సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి వచ్చేవాళ్లు సాధారణంగా చెప్పే సమస్యలేంటో చూడండి..

శృంగారంలో తన ఆసక్తులేమిటో తెలియకపోవడం : ‘మొదట్లో నాకు నలుగురితో మాట్లడడం రాదని, వారిని నేను ఆకర్షించలేనని అనుకున్నాను. ఒక వయసుకు వచ్చిన తరువాత నాతోటి వారంతా డేటింగ్ అంటూ లవ్ అంటూ తిరుగుతుంటే నాకేమీ అర్థం కాకపోయేది. నా వయసు వాళ్లలాగా నాకెందుకు లైంగిక కోరికలు కలగడం లేదని అనిపించింది.
వెంటనే సెక్స్ థెరపిస్ట్ ను కలిశాను. తనతో మొత్తం మాట్లాడక చెప్పిన విషయం విన్నాక కానీ నేను కుదుట పడలేదు. సహజంగా నాకు కోరికలు కలగవని నేను అసెక్సువల్ అని చెప్పారు’.. అని తన అనుభవాన్ని పంచుకుంది రియా అనే ఓ 24 యేళ్ల యువతి.
విపరీతమైన లైంగిక కోరికలు : ‘నాకు విపరీతమైన లైంగిక కోరికలు ఉంటాయి. బెడ్రూంలో నా భార్య సుఖపెట్టాలని ఎంతో కోరిక ఉంటుంది. దీనికోసం ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతాను. కానీ స్ఖలనం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీంతో మూడ్ అంతా పాడై పోతుంది.
ఈ సమస్యతో డాక్టర్ ను కలిశాను. కానీ అతను నాది శారీరకమైన సమస్య కాదని.. అందుకే సెక్స్ థెరపిస్ట్ ను కలవమని సలహా ఇచ్చారు. దాంతో ఆయన్ని కలిసి నా సమస్య వివరించాను. నా ఆత్మన్యూనతా భావమే దీనికి కారణమని ఆయన చెప్పాడు. నా మీద నాకు నమ్మకం పెరిగేలా చేశాడు. దీంతో నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. మా బెడ్రూం స్వర్గంగా మారింది..’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి చెప్పుకొచ్చారు.
‘బెడ్ మీద రెచ్చిపోతాను.. నేను ఎంజాయ్ చేస్తాను.. నా భాగస్వామి ఎంజాయ్ చేసేలా చూస్తాను. కానీ అది అంతవరకే.. ఒకసారి పనైపోయిందా.. ఇంక అంతే.. దీంతో నేను ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నాను. నాతో ఎవ్వరూ కనెక్ట్ అవ్వడం లేదు. అందుకే నేను సెక్స్ థెరపిస్ట్ ను కలిశాను. అప్పుడే సెక్స్ అనేది కేవలం శారీరకమే కాదు మానసికమైనదనే విషయం అర్థమయ్యింది. దానికి ప్రేమ, నమ్మకం జోడించాలని తెలిసింది.. ఇప్పుడు నా రిలేషన్ షిప్ బాగుంది’ ఇది రిషవ్ అనే 26యేళ్ల యువకుడి అనుభవం.
చిన్ననాటి గాయాల తాలూకు జ్ఞాపకాలు ముల్లుల్లా గుచ్చుతూ శృంగారాన్ని ఎంజాయ్ చేయనివ్వలేవు. అవి గుర్తుకు వస్తుండడంతో నేను స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనలేకపోయాను. నా స్నేహితుడు థెరపిస్ట్ ని సంప్రదించమని చెప్పాడు.
నా సమస్య విన్నాక అతను నా గాయాలనుంచి బయటపడేలా ట్రీట్మెంట్ ఇచ్చాడు. దీనికోసం అనేక సిట్టింగ్స్ అయ్యాయి. ఎన్నో కన్నీళ్లు నడిచాయి. ఆ చికిత్స తరువాతే నేను సెక్స్ అంటే ఏమిటో ఇష్టపడటం ప్రారంభించాను. చికిత్స నిజంగా సాయపడుతుంది” అని సంహిత, 29 సంవత్సరాలు యువతి చెప్పుకొచ్చింది.
‘శృంగారం అంటే అతి మామూలు విషయం నాకు.. ఎమోషనల్ గా దానికి కనెక్ట్ కాను. దీనివల్ల అనేక రిలేషన్ షిప్స్ లో ఉన్నాను. చివరగా ఒకదానికి కనెక్ట్ అవుదామంటే శృంగారంలో సరైన అనుభూతి పొందలేకపోతున్నాను. దీంతో నేను థెరపిస్ట్ ను కలిశాను.
అయితే నా అసలు సమస్య చాలామందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడమేనని ఆయన తేల్చారు. దీంతో ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి నా సోల్ మేట్ తో హాయిగా ఉన్నాను’ ఇది ఫర్హాన్, 27 సంవత్సరాల యువతి తెలిపింది.