MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!

Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!

ఒక వ్యక్తి మనల్ని నిజంగా మిస్ అవుతున్నప్పుడు ఎలాంటి పనులు చేస్తారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. నిజానికి వారు మాటల్లో స్పష్టంగా చెప్పకపోయినా, వారి ప్రవర్తనలో చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయని సైకాలజీ చెబుతోంది. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 21 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Relationship Psychology
Image Credit : Getty

Relationship Psychology

ఒక వ్యక్తిని మనం మిస్ అవుతున్నామని వారితో చెప్తేనే తెలుస్తుందా? లేక మన చర్యల ద్వారా బయటపడుతుందా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. సైకాలజీ ప్రకారం ఒకరు, మరొకరిని నిజంగా మిస్ అవుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. అవి పెద్దగా కనిపించకపోయినా, వారి భావాలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఆ పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దూరంగా ఉండలేరు..
Image Credit : X

దూరంగా ఉండలేరు..

సైకాలజీ ప్రకారం మనల్ని మిస్ అయ్యేవారు మనతో మాట్లాడడానికి కారణాలు వెతుక్కుంటారు. చిన్న విషయమైనా సరే, మెసేజ్ చేయడం, కాల్ చేయడం లేదా సోషల్ మీడియాలో రియాక్ట్ కావడం ద్వారా టచ్‌లో ఉండాలని చూస్తారు. అంతేకాదు వీరు మనకు పూర్తిగా దూరంగా ఉండలేరు. ఏదో ఒక విధంగా కనెక్ట్  కావాలని ప్రయత్నిస్తారు.

36
ఎక్కువగా ఆలోచించడం
Image Credit : Getty

ఎక్కువగా ఆలోచించడం

మనల్ని నిజంగా మిస్ అయ్యే వారు మన గురించి తరచుగా ఆలోచిస్తారు. మనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకుంటారు. అంటే మనకు ఇష్టమైన పాట, ఇష్టమైన ప్లేస్, లేదా మనం చెప్పిన ఒక చిన్న మాట కూడా వారికి గుర్తు ఉంటుంది. ఎప్పుడైనా ఆ విషయాలు కనిపిస్తే మనం గుర్తుకు వస్తాం. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, మనం వారి మనసులో ఉన్నామనే సంకేతమని సైకాలజీ చెబుతోంది.

46
మన గురించి తెలుసుకోవాలని..
Image Credit : Getty

మన గురించి తెలుసుకోవాలని..

అంతేకాదు మనల్ని నిజంగా మిస్ అయ్యే వ్యక్తులు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటారు. నేరుగా అడగకపోయినా, మన ఫ్రెండ్స్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా మన పరిస్థితిని గమనిస్తుంటారు. మనం బాగున్నామా? ఏదైనా ఇబ్బంది పడుతున్నామా? అనే ఆలోచన వారికి ఉంటుంది. ఇది కేవలం కుతూహలం కాదు, మనపై వారికి ఉన్న శ్రద్ధకు సూచికని సైకాలజీ చెబుతోంది.

56
పాత జ్ఞాపకాలను..
Image Credit : Getty

పాత జ్ఞాపకాలను..

మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. మనతో గడిపిన మంచి క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. వాటిని మనకూ గుర్తుచేయడానికి ప్రయత్నిస్తారు. సైకాలజీ ప్రకారం, మనిషి ఎవరినైనా మిస్ అయితే, ఆ వ్యక్తితో ఉన్న సానుకూల అనుభవాలను ఎక్కువగా గుర్తు చేసుకుంటాడు. ఇది వారి ఎమోషనల్ అటాచ్ మెంట్ ని చూపిస్తుంది.

66
చిన్న చిన్న మార్పులు..
Image Credit : Getty

చిన్న చిన్న మార్పులు..

అంతేకాదు వారు తమ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. మనం ఇష్టపడే విషయాలు, మనం చెప్పిన సూచనలు, లేదా మనం కోరుకున్న మార్పులను గమనించి, వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం వారి జీవితంలో ముఖ్యమైన వాళ్లమని వారు అనుకుంటారు. మన అభిప్రాయానికి విలువ ఇస్తారు.

నిజంగా మిస్ అవ్వడం అంటే “నిన్ను మిస్ అవుతున్నాను” అని చెప్పడం మాత్రమే కాదు. మన గురించి ఆలోచించడం, మనతో టచ్‌లో ఉండాలని ప్రయత్నించడం, మన పరిస్థితిని గమనించడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, మన మాటలకు విలువ ఇవ్వడమేనని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved