MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా

వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా

Extramarital Affair: స‌మాజంలో వివాహేత‌ర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారి కోసం ఆన్‌లైన్ సేవ‌లు కూడా అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇలాంటి ఓ డేటింగ్ ప్లాట్‌ఫామ్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 12 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిపోర్ట్‌లో ఆసక్తికర వివరాలు
Image Credit : Gemini AI

రిపోర్ట్‌లో ఆసక్తికర వివరాలు

వివాహితుల కోసం రూపొందించిన డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Ashley Madison విడుదల చేసిన 2025 రిపోర్ట్‌లో భారతదేశంలో వివాహేత‌ర సంబంధాల‌పై ఉన్న‌ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ప్లాట్‌ఫామ్ యూజర్ డేటా ఆధారంగా రూపొందించిన రిపోర్ట్ ప్రకారం, వివాహితులు బయట సంబంధాలు పెట్టుకునే ట్రెండ్ భారత్‌లో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నట్టు రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్లాట్‌ఫామ్‌లో సైన్‌అప్స్, యూజర్ల యాక్టివిటీ ఆధారంగా కొన్ని నగరాలు, జిల్లాల్లో ఎక్కువగా ఈ తరహా యాక్టివిటీ ఉన్నట్టు గుర్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిన్న పట్టణాల్లో కూడా పెరుగుతున్న ట్రెండ్
Image Credit : Getty

చిన్న పట్టణాల్లో కూడా పెరుగుతున్న ట్రెండ్

సాధారణంగా పెద్ద నగరాల్లో లైఫ్‌స్టైల్, సంబంధాల తీరు భిన్నంగా ఉంటుందని భావిస్తారు. కానీ తాజా రిపోర్ట్ ఆ అభిప్రాయాన్ని కొంతవరకు మార్చింది. వివాహేత‌ర సంబంధాలు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లో కూడా పెరుగుతున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో చిన్న పట్టణాల నుంచి ఈ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌కు కొత్తగా చేరుతున్న యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని రిపోర్ట్‌ పేర్కొంది.

Related Articles

Related image1
Toll Plaza: టోల్ ఫీజు క‌డితే ఇన్ని లాభాలున్నాయా? ఉచితంగా పెట్రోల్ కూడా ఇస్తారని తెలుసా
Related image2
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
36
తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానం
Image Credit : Pixabay

తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానం

ఈ జాబితాలో తమిళనాడులోని కాంచీపురం నగరం మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఈ నగరం 17వ స్థానంలో ఉండగా, ఒక్క ఏడాదిలోనే నేరుగా మొదటి స్థానానికి చేరడం గ‌మ‌నార్హం. సాధారణంగా దేవాలయాలు, పట్టు చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఇప్పుడు ఈ రిపోర్ట్ కారణంగా మరో కోణంలో చర్చకు వచ్చింది.

46
రెండో స్థానంలో ఏ న‌గ‌రం ఉందంటే.?
Image Credit : Getty

రెండో స్థానంలో ఏ న‌గ‌రం ఉందంటే.?

ఈ జాబితాలో రెండో స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉంది. అదే విధంగా ఢిల్లీలోని మరికొన్ని ప్రాంతాలు కూడా టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వాటిలో సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్ నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం టాప్-20లో ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల నుంచి 9 ప్రాంతాలు ఉండటం గమనార్హం.

56
టాప్-20 నగరాల పూర్తి జాబితా
Image Credit : Getty

టాప్-20 నగరాల పూర్తి జాబితా

ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ యాక్టివిటీ ఉన్న ప్రాంతాలు ఇవే. కాంచీపురం, సెంట్రల్ ఢిల్లీ, గురుగ్రామ్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), సౌత్ వెస్ట్ ఢిల్లీ, డెహ్రాడూన్, ఈస్ట్ ఢిల్లీ, పుణే, బెంగళూరు, సౌత్ ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, వెస్ట్ ఢిల్లీ, కామరూప్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, రాయగఢ్, హైదరాబాద్, గాజియాబాద్, జైపూర్. ఈ జాబితాలో ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే సాధారణంగా పెద్ద నగరంగా గుర్తింపు ఉన్న ముంబై మాత్రం టాప్-20లో కనిపించలేదు.

66
ఈ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి?
Image Credit : chatgpt.com

ఈ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి సంబంధాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరుగుతోన్న ప‌ని గంట‌లు, దాంపత్యంలో భావోద్వేగ దూరం పెర‌గ‌డం, జంట‌ల్లో వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం, పెద్ద నగరాల్లో గోప్యత ఎక్కువగా ఉండటం వంటివి ఈ ట్రెండ్ పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెబుతున్నారు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు రావడంతో కొత్త వ్యక్తులను గోప్యంగా కలుసుకోవడం చాలా సులభమైందని నిపుణులు చెబుతున్నారు. ఒక సర్వే ప్రకారం భారత్, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువ మంది తమ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉన్నట్టు అంగీకరించారు. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో సుమారు 53 శాతం మంది తమకు ఎప్పుడో ఒకసారి బయట సంబంధం ఉన్నట్టు చెప్పారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Recommended image2
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image3
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Related Stories
Recommended image1
Toll Plaza: టోల్ ఫీజు క‌డితే ఇన్ని లాభాలున్నాయా? ఉచితంగా పెట్రోల్ కూడా ఇస్తారని తెలుసా
Recommended image2
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved