MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral Video: చంటి బిడ్డ‌ను స్కూటీ డిక్కీలో పెట్టిన మ‌హిళ‌.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Viral Video: చంటి బిడ్డ‌ను స్కూటీ డిక్కీలో పెట్టిన మ‌హిళ‌.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Viral Video: సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా పాపుల‌ర్ అవ్వాల‌ని చాలా మంది కోర‌కుంటున్నారు. ఇందుకోసం ఏదైనా చేస్తున్నారు. ఆజాగా ఓ మ‌హిళ చేసిన ప‌న‌కి నెటిజ‌న్లు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ఇంత‌కా వీడియోలో ఏముందంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 13 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్కూటర్ డిక్కీలో బిడ్డ.. వైరల్ అయిన వీడియో
Image Credit : Sachya/X

స్కూటర్ డిక్కీలో బిడ్డ.. వైరల్ అయిన వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ స్కూటర్ డిక్కీ తెరిచి, అందులో చిన్నారిని పెట్టినట్టు క‌నిపిస్తోంది. ఆ సమయంలో బిడ్డ నిద్రలో ఉన్నట్టు వీడియోలో ఉంది. ఆ తర్వాత మహిళ డిక్కీ మూసి, స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్లిపోయినట్టు క్లిప్‌లో కనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిడ్డ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

24
నెటిజ‌న్లు ఆగ్ర‌హాం
Image Credit : Sachya/X

నెటిజ‌న్లు ఆగ్ర‌హాం

బిడ్డ‌ను డిక్కీలో పెట్టిన త‌ర్వాత స్కూట‌ర్‌పై వెళ్లిపోయిన‌ట్లు వీడియోలో క‌నిపిస్తోంది. దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను కేవ‌లం వ్యూస్‌, లైక్స్ కోస‌మే రూపొందించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. లైక్స్‌, వ్యూస్ పిచ్చి కోసం చిన్నారి ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతారా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Related image1
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
Related image2
Supreme court: మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు త‌ప్ప‌నిస‌రి చేస్తే జ‌రిగేది ఇదే.. సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు.
34
ఈ వీడియో నిజమేనా? ఎడిట్ చేశారా.?
Image Credit : Sachya/X

ఈ వీడియో నిజమేనా? ఎడిట్ చేశారా.?

ఇదిలా ఉంటే ఈ వీడియోను ఎడిట్ చేసి ఉండొచ్చ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీడియోను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. వీడియోలో ఒక చోట కట్ కనిపిస్తున్నట్టు ఉంది. అంటే స్కూటర్ ఆన్ చేసుకుని వెళ్లే ముందు మహిళ బిడ్డను బయటకు తీసి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. నిజంగా బిడ్డను డిక్కీలో పెట్టి వెళ్లిందా లేక వీడియో కోసం మాత్రమే అలా చూపించిందా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.

A mother put her baby in the scooter's storage box like luggage, on just a pillow, then drove off.

Heartbreaking and dangerous, what if there's an accident? That tiny life is everything.

Please, protect our kids. This can't be "content." 😢 pic.twitter.com/HKXhQ8UgKL

— Sachya (@sachya2002) March 11, 2026

44
రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు
Image Credit : Sachya/X

రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు

ఈ ఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రీల్స్, లైక్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం చాలా తప్పని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “రీల్స్ కోసం ఇంత వరకు వెళ్తారా?” అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు “రీల్ చేయాలనే మోజు మనుషులను ఎంతవరకు తీసుకెళ్తుందో ఇదే ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Supreme court: మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు త‌ప్ప‌నిస‌రి చేస్తే జ‌రిగేది ఇదే.. సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు.
Recommended image2
LPG: దేశంలో ఎక్కువ గ్యాస్‌ సిలిండ‌ర్ల‌ను ఉప‌యోగించే రాష్ట్రం ఏదో తెలుసా.?
Recommended image3
Now Playing
Domestic LPG Cylinders Seized: బ్లాక్ లో అమ్ముతున్న గ్యాస్ సిలిండర్లు సీజ్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
Recommended image2
Supreme court: మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు త‌ప్ప‌నిస‌రి చేస్తే జ‌రిగేది ఇదే.. సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved