MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • Swiggy: బిర్యానీ అంటే పిచ్చి స‌ర్ మాకు.. నిమిషానికి 200 ఆర్డ‌ర్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు

Swiggy: బిర్యానీ అంటే పిచ్చి స‌ర్ మాకు.. నిమిషానికి 200 ఆర్డ‌ర్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు

Swiggy: బిర్యానీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌య‌ట ఫుడ్ తినే వారిలో మెజారిటీ బిర్యానీకే జై కొడుతుంటారు. 2025 ఆన్‌లైన్ ఆర్డ‌ర్ల‌లో బిర్యానీ దుమ్మురేపింది. స్విగ్గీ విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 24 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేశవ్యాప్తంగా బిర్యానీ క్రేజ్‌
Image Credit : Generated by google gemini AI

దేశవ్యాప్తంగా బిర్యానీ క్రేజ్‌

దేశంలో ఎన్నో రకాల వంటకాలు అందుబాటులో ఉన్నా ఆహార ప్రియుల తొలి ఎంపికగా బిర్యానీకే జై కొడుతున్నారు. బర్గర్లు, పిజ్జాలు, దోశలు ప్రజాదరణ పొందుతున్నా ఆన్‌లైన్‌ ఆర్డర్లలో బిర్యానీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విడుదల చేసిన 2025 రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిమిషానికి వందల ఆర్డర్లు
Image Credit : Getty

నిమిషానికి వందల ఆర్డర్లు

ఆన్‌లైన్‌లో వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వంటకం బిర్యానీనే. నిమిషానికి సగటున 194 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ అంచనా వేసింది. వీటిలో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క చికెన్ బిర్యానీకే 5.77 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.

Related Articles

Related image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. ఒక్క‌సారి పెట్టుబ‌డి పెడితే 30 ఏళ్లు ఆదాయం ఖాయం
Related image2
Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవ‌కాశం.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదండోయ్‌.
35
ఫాస్ట్ ఫుడ్ టాప్ లిస్ట్
Image Credit : Getty

ఫాస్ట్ ఫుడ్ టాప్ లిస్ట్

బిర్యానీ తర్వాత ఫాస్ట్ ఫుడ్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ఈ ఏడాది బర్గర్లకు 4.42 కోట్ల ఆర్డర్లు రాగా, పిజ్జాలు 4.01 కోట్లకు చేరాయి. సాంప్రదాయ దోశలు కూడా వెనుకబడలేదు. వాటికి 2.62 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు రిపోర్ట్ తెలిపింది

45
ప్రాంతీయ వంటకాలపై పెరుగుతున్న ఆసక్తి
Image Credit : Getty

ప్రాంతీయ వంటకాలపై పెరుగుతున్న ఆసక్తి

స్థానిక రుచుల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పర్వత ప్రాంత వంటకాల ఆర్డర్లు తొమ్మిది రెట్లు పెరిగినట్లు స్విగ్గీ పేర్కొంది. మలబారి, రాజస్థానీ, మాల్వానీ వంటి ప్రాంతీయ వంటకాలకు ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. లంచ్‌తో పోలిస్తే డిన్నర్ సమయంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. విదేశీ వంటకాలకూ మంచి స్పందన లభించింది. మెక్సికన్ వంటకాలకు 1.6 కోట్ల ఆర్డర్లు, టిబెటన్ వంటకాలకు 1.2 కోట్లు, కొరియన్ ఫుడ్‌కు 47 లక్షల ఆర్డర్లు వచ్చాయి.

55
రికార్డు స్థాయి ఆర్డర్లు
Image Credit : Getty

రికార్డు స్థాయి ఆర్డర్లు

ఆన్‌లైన్ ఆర్డర్లలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్కసారిగా రూ.47 వేల విలువైన 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేశాడు. ముంబయికి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది మొత్తం 3 వేల సార్లు ఆర్డర్ చేసి రికార్డు సృష్టించాడు. అంటే రోజుకు సగటున తొమ్మిది ఆర్డర్లు పెట్టినట్లు స్విగ్గీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధికమని పేర్కొంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Recommended image2
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Related Stories
Recommended image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. ఒక్క‌సారి పెట్టుబ‌డి పెడితే 30 ఏళ్లు ఆదాయం ఖాయం
Recommended image2
Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవ‌కాశం.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదండోయ్‌.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved