MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hack: దోశె పిండి పులిసినా పొంగకుండా ఉండాలంటే..ఇలా చేయండి

Kitchen Hack: దోశె పిండి పులిసినా పొంగకుండా ఉండాలంటే..ఇలా చేయండి

Kitchen Hack: ఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే…తెల్లారేసరికి పొంగిపోతూ ఉంటుంది. దానివల్ల కిచెన్ చిందర వందరగా అయిపోతుంది. అందుకే పెద్ద గిన్నెలో వేసి పెడతారు. పిండి పొంగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.

1 Min read
Author : Nandini Arava
Published : Aug 15 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాతకాలం చిట్కా
Image Credit : AI Image

పాతకాలం చిట్కా

ఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే…తెల్లారేసరికి పొంగిపోతూ ఉంటుంది. దానివల్ల కిచెన్ చిందర వందరగా అయిపోతుంది. అందుకే పెద్ద గిన్నెలో వేసి పెడతారు. సౌత్ ఇండియాలో టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశె కామన్. అవి లేకపోతే టిఫిన్ కంప్లీట్ కాదు. రోజూ చేసుకోయాలంటే పిండి రుబ్బడం, కలపడం శ్రమతో కూడిన పని. అందుకే ముందే కాస్త ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజూ వేసుకుంటారు. 

ఇడ్లీ, దోశె అంటే ముందు రోజు రాత్రే పిండి రుబ్బి పులియబెట్టాలి. ఇలాంటి సమయంలో ఎదురయ్యే పెద్ద చిరాకు.. పిండి పొంగి గిన్నెలోంచి బయటకు వచ్చేయడం. ఉదయం లేచి చూస్తే కిచెన్ కౌంటర్‌టాప్ అంతా పడిపోయింటుంది. దాన్ని శుభ్రం చేయడం అదో పెద్ద తలనొప్పి. ఎంత పెద్ద గిన్నె వాడినా కొన్నిసార్లు పిండి పొంగిపోతుంది. ఈ సమస్యకు మా అమ్మమ్మల కాలం నాటి ఒక సింపుల్, అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింపుల్ ట్రిక్ ఇది
Image Credit : AI Image

సింపుల్ ట్రిక్ ఇది

పిండి గిన్నెలోంచి బయటకు రాకుండా ఆపాలంటే మీకు కావాల్సింది కేవలం ఒక చిన్న స్టీల్ గ్లాసు మాత్రమే. అవును, మీరు పిండిని నిల్వ చేసే గిన్నె అడుగున ఒక గ్లాసును బోర్లించి పెడితే మీ పని చాలా సులభం అవుతుంది.

34
పాటించాల్సిన పద్ధతి
Image Credit : AI Image

పాటించాల్సిన పద్ధతి

ముందుగా పిండి వేయడానికి ఉపయోగించే గిన్నెను తీసుకోండి. ఆ గిన్నె మధ్యలో ఒక చిన్న స్టీల్ గ్లాసును బోర్లించి పెట్టండి. ఇప్పుడు ఆ గ్లాసు పైనుంచి ఇడ్లీ లేదా దోశ పిండిని పోయండి. ఎప్పటిలాగే గిన్నెపై మూత పెట్టుకోండి.

44
ఇది ఎలా పనిచేస్తుంది?
Image Credit : AI Image

ఇది ఎలా పనిచేస్తుంది?

గిన్నె అడుగున గ్లాసును బోర్లించి పెట్టడం వల్ల అక్కడ ఒక గాలి బుడగ ఏర్పడుతుంది. పిండి పులిసేటప్పుడు గాలి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. అప్పుడు ఈ గ్లాసు పిండి ఒత్తిడిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల పిండి పైకి ఉబ్బినా, గిన్నె అంచు దాటి బయటకు పొంగిపోదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు ఏది తింటే మంచిది? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
Recommended image2
Fry Piece Mutton Dum Biryani: నెల్లూరు స్టైల్ ఫ్రై పీస్ మటన్ దమ్ బిర్యానీ..వీకెండ్ సెట్ అంతే
Recommended image3
Earphone Hacks: జేబులో ఇయర్ ఫోన్ వైర్లు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి
Related Stories
Recommended image1
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved