Telugu

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు

Telugu

నూనె చింది జిడ్డుగా మారుతుంది

వేడి నూనెలో పోపు వేయగానే నూనె వెంటనే చింది గ్యాస్, గోడలపై పడుతుంది. లేదంటే చేతులపై పడి కాలిపోతుంది. 

Image credits: Instagram
Telugu

సింపుల్ చిట్కా

తాళింపు వేసినా, కరివేపాకు వేసినా నూనె ఎగరకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. అదే ఉప్పు.

Image credits: Instagram
Telugu

ఇలా వాడండి

బాణలిలో తాలింపు కోసం నూనె వేసి, అది వేడెక్కగానే అందులో చిటికెడు పొడి ఉప్పు కలపండి.

Image credits: Instagram
Telugu

ఇది ఎలా పనిచేస్తుంది?

నూనెలో చిటికెడు ఉప్పు కలిపిన తర్వాత మీరు ఆవాలు లేదా మరే ఇతర పదార్థం వేసినా నూనె అస్సలు బయటకు చిందదు.

Image credits: Instagram
Telugu

గోడలు శుభ్రంగా ఉంటాయి

ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వంటగది టైల్స్, గోడలు జిడ్డు మరకల నుంచి క్లీన్‌గా ఉంటాయి. మీ పని కూడా ఈజీ అయిపోతుంది.

Image credits: Instagram

Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్

Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు

Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు