MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • పడక గదిపై ఆసక్తి తగ్గిందా.. ఇలా ట్రై చేయండి

పడక గదిపై ఆసక్తి తగ్గిందా.. ఇలా ట్రై చేయండి

మొదట్లో ఉన్న ఇంట్రస్ట్ ఇప్పుడు ఉండటం లేదని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువే. ఈ అనాసక్తి దంపతుల మధ్య దూరం మరింత పెంచి..  సంసార జీవితానికే చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 20 2019, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
శృంగారంపై ఆసక్తి లేనివాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులకైతే ఈ ఆలోచనలే ఎక్కవగా ఉంటాయి. అయితే.. ఈ ఆసక్తి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుందని చాలా మంది భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మొదట్లో ఉన్న ఇంట్రస్ట్ ఇప్పుడు ఉండటం లేదని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువే. ఈ అనాసక్తి దంపతుల మధ్య దూరం మరింత పెంచి..  సంసార జీవితానికే చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అయితే... దీనికి చక్కటి పరిష్కారం ఉందని నిపుణులు  చెబుతున్నారు.

37
శృంగారంపై ఆసక్తి తగ్గిన వారి ఒంటిపై ప్రకాశవంతమైన కాంతి తగిలేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

47
ముఖ్యంగా పురుషులకు ప్రకాశవంతమైన కాంతి తగిలేలా చేస్తే టెస్టోస్టీరాన్ హ్మార్మోన్ స్థాయిలు పెంచేలా చేస్తుందని.. దాని ద్వారా పగక గదిపై ఆసక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు ఆ హార్మోన్ లెవల్ పెరిగితే  శృంగారంలో తృప్తి కూడా త్వరగా పొందగలుగుతారని వారు చెబుతున్నారు.

57
వాతావరణలో మార్పులు, కాలాలను బట్టి శృంగార ఆసక్తిలో మార్పులు వస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఈ సర్వేపై ఇటలీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. శృంగారం మానసిక ప్రతిస్పందనలపై ప్రకాశవంతమైన కాంతికి ఉన్న సంబంధాన్ని వారు పరిశీలించారు.

67
శృంగారం పట్ల ఎలాంటి ఆసక్తి లేని కొందరు పురుషులను ఎంపిక చేసి వారిని ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాల పాటు కాంతి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత వారిలో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

77
ఆ తర్వాత వారిలో ఆ ఆసక్తి పెరగడంతోపాటు.. ఎక్కువ తృప్తి పొందుతున్నట్లు తెలుసుకోగలిగారు. సాధారణంగా ఎండ తక్కువగా ఉండే కాలాల్లో శరీరంలోని టెస్టోస్టీరాన్ హార్మోన్ల స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని... దీనిని కాంతి చికిత్సతో సరిచేయవచ్చని వారి పరిశోధనలో తేలింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved