MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Buttermilk: మజ్జిగలో ఈ పొడి చిటికెడు వేసుకుని తాగండి చాలు, షుగర్ కంట్రోల్ అవుతుంది

Buttermilk: మజ్జిగలో ఈ పొడి చిటికెడు వేసుకుని తాగండి చాలు, షుగర్ కంట్రోల్ అవుతుంది

Buttermilk: మజ్జిగ వేసవిలో తాగాల్సిన పానీయం. ఇది సహజసిద్ధమైన ప్రోబయోటిక్ డ్రింక్. ఇక డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరమనే చెప్పాలి. అయితే మజ్జిగలో చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తాగారంటే షుగర్ అదుపులో ఉండడం ఖాయం.

2 Min read
Author : Haritha Chappa
Published : May 18 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మజ్జింగ్ ఎందుకు తాగాలి?
Image Credit : AI Meta

మజ్జింగ్ ఎందుకు తాగాలి?

వేసవిలో తాగాల్సిన ముఖ్యమైన పానీయాల్లో మజ్జిగ ఒకటి. మజ్జిగ తాగితే చురుకుదనం వస్తుంది, ఒళ్లు చల్లగా మారుతుంది. అందుకే రోజుకో గ్లాసు మజ్జిగా తాగితే మంచిదని చెబుతారు. అయితే ఇప్పుడు డయాబెటిస్ కు కూడా ఇది చెక్ పెడుతుందని చెబుతున్నారు వైద్యులు. మారిన జీవనశైలి, ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ (మధుమేహం) ఎక్కువ మంది వస్తోంది. షుగర్ వ్యాధి ఒకసారి వస్తే పూర్తిగా నయం చేయడం కష్టం. ఇలాంటి సమయంలో మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ పొడి వేసుకోండి
Image Credit : Social Media

ఈ పొడి వేసుకోండి

మజ్జిగ సహజసిద్ధమైన ప్రోబయోటిక్ డ్రింక్. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఎంతైనా తాగవచ్చు. కేవలం మజ్జిగ తాగడం కంటే, అందులో చిటికెడు జీలకర్ర పొడి కలిపి తాగితే ఎంతో మంచిది. జీలకర్ర కేవలం వంటలకు రుచినిచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది ఔషధాలు కలిగిన పదార్థం. జీలకర్రలో ప్రోటీన్, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, కె, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం, జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని కూడా తేలింది.

Related Articles

Related image1
Robot Phone: రోబోట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇక కెమెరామెన్ అక్కర్లేదు, కెమెరానే తిరుగుతుంది
Related image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
34
ప్రతిరోజూ ఉదయం
Image Credit : Getty

ప్రతిరోజూ ఉదయం

ప్రతిరోజూ ఉదయం  లేచిన తరువాత ఒక గ్లాసు తాజా మజ్జిగలో అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కలిపి తాగడం అలవాటు చేసుకోండి. వీలైతే, జీలకర్రను కొద్దిగా నమిలి తింటే ఇంకా మంచిది. ఈ డ్రింక్ కేవలం షుగర్‌ను కంట్రోల్ చేయడమే కాకుండా, శరీరంలోని అదనపు బరువును కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్, ఊబకాయం రెండూ ఉన్నవారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది.

44
అనేక రకాలుగా మేలు
Image Credit : Social Media

అనేక రకాలుగా మేలు

మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.  మజ్జిగలో ఉండే పొటాషియం.. కొలెస్ట్రాల్, రక్తపోటును (BP) కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగలో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో గాయాలు త్వరగా మానవు. మజ్జిగలో ఉండే జింక్ (Zinc) గాయాలు త్వరగా నయం కావడానికి తోడ్పడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Robot Phone: రోబోట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇక కెమెరామెన్ అక్కర్లేదు, కెమెరానే తిరుగుతుంది
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved