MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?

ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?

నటి మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసింది. అప్పట్నించి మౌనీ రాయ్ తన స్నేహితురాలు దిశా పటానీని పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వైరల్ అయింది. వారిద్దరూ పూల దండలతో ఉన్న ఫోటో వైరల్ అయింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 18 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు
Image Credit : Instagram

హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు

బాలీవుడ్ నటి, సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో మౌనీ రాయ్..  దిశా పటానీతో తన బంధాన్ని కొనసాగించేందుకే భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. దిశా పటానీ, మౌని రాయ్ లెస్పియన్లని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే మౌని రాయ్, దిశా రిలేషన్ షిపలో ఉన్నారా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దిశాపటానీతో అనుబంధం
Image Credit : Mouni roy/Instagram

దిశాపటానీతో అనుబంధం

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇద్దరికీీ పెళ్లయి నాలుగేళ్లవుతోంది. కానీ ఇంతవరకు పిల్లలు లేరు. వీరిద్దరూ తాము విడిపోతున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ఓ జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర కామెంట్స్ వస్తున్నాయని,  తాము విడిపోవాలని నిర్ణయించుకున్నది నిజమేనని వారు చెప్పారు ఈ పరిస్థితిని ప్రైవేట్‌గా, ప్రశాంతంగా డీల్ చేయడానికి మాకు కొంత టైమ్ కావాలని ప్రకటించారు.  అయితే దిశాతో మౌని రాయ్ స్నేహం మాత్రం ఎప్పట్నించో కొనసాగుతోంది. దిశా పటానీ కూడా గతంలో టైగర్ ష్రాప్ తో ప్రేమలో ఉండి తరువాత బ్రేకప్ చెప్పింది.

Related Articles

Related image1
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Related image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
34
ఈ ఫోటో వెనుక అసలు కథ
Image Credit : X

ఈ ఫోటో వెనుక అసలు కథ

మౌని రాయ్ విడాకులకు దిశా పటానీ కారణమని కామెంట్లు మొదలైపోయాయి. నటి దిశా పటానీతో  మౌని సన్నిహితంగా ఉన్న ఫోటోలు మరింత క్యూరియాసిటీని పెంచాయి. కానీ దిశాతో మౌని అనుబంధంలో ఉండడం పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది.  వీరిద్దరూ మెడలో పూల దండలతో ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎంతో భావిస్తున్నారు.

ఈ నటీమణుల ఫోటో నిజమైనదే కానీ, వీరికి పెళ్లయిన విషయంలో మాత్రం ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నిజానికి ఈ వైరల్ ఫోటోను గత ఏడాది, అంటే జూన్ 2025లో దిశా పటానీ పుట్టినరోజున ఇద్దరు నటీమణులు ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లినప్పుడు తీసుకున్నారు. అది ఇప్పుడు వైరల్ అవ్వడం వల్ల వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది.

44
విడాకులకు కారణం...
Image Credit : Instagram@imouniroy

విడాకులకు కారణం...

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడిపోతున్నారనే రూమర్లు చాలా రోజులుగా ఉన్నాయి.  చాలా మంది యూజర్లు నిజం తెలుసుకోకుండానే దిశా పటానీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి మౌని రాయ్, దిశా పటానీ మంచి స్నేహితులు మాత్రమే. అంతకుమించి వీరిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image2
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Related Stories
Recommended image1
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved