మెరుపుల స్టోన్ పట్టీల డిజైన్లు.. చూస్తే వావ్ అనాల్సిందే
life May 18 2026
Author: Haritha Chappa Image Credits:gemini AI
Telugu
స్టోన్ ఝాలర్ పట్టీలు
వెస్టర్న్ డ్రెస్సులపై కూడా ఇలా ఝాలర్ పట్టీలు పెట్టుకోవచ్చు. దీని తయారీలో పెద్ద, చిన్న రాళ్లను పొదిగారు.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ డబుల్ లేయర్ పట్టీలు
హార్ట్ షేప్ డబుల్ లేయర్ పట్టీలు ఇవి. ఇలాంటి పట్టీలను మీరు సంప్రదాయ దుస్తులతో పాటూ వెస్టర్న్ డ్రెస్సులపై కూడా ధరించ వచ్చు.
Image credits: pinterest
Telugu
లీఫ్ కట్ యాంక్లెట్
ఈ పట్టీ నిండుగా మెరిసే రాళ్లు పొదిగి ఉన్నాయి. రాళ్లు పొదిగిన ఈ చైన్‌ను రెండు లేయర్స్‌గా జోడించారు. కింద లీఫ్ కట్ చార్మ్, పెద్ద రాళ్లను యాడ్ చేశారు.
Image credits: pinterest
Telugu
చోకర్ లేయర్డ్ పట్టీలు
చోకర్ స్టైల్ లో ఉండే స్టోన్ పట్టీలు ఇవి. చోకర్ పట్టీ కింద రాళ్లతో కూడిన లేయర్ ఉంది. దీన్ని మీరు బ్రేస్‌లెట్‌లా చేతులకు కూడా ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
బిగ్ సైజ్ హార్ట్ షేప్ స్టోన్ పట్టీలు
పార్టీ లేదా పెళ్లి ఫంక్షన్లకు ఇలా మెరిసే పట్టీలు పెట్టుకుంటే మెరిసిపోతారు. దీన్ని హార్ట్ షేప్ చార్మ్‌తో డిజైన్ చేశారు. దీని ధర కేవలం రూ.500 లోపే ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ట్రెడిషనల్ పట్టీలు
కాలికి ట్రెడిషనల్ లుక్ తో స్టోన్ పట్టీలు కావాలంటే ఇలా కొనుక్కోవచ్చు. ఆన్ లైన్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
Image credits: Mirraw
Telugu
సింపుల్ పట్టీలు
ఆఫీస్ వేర్ కు సరిపడే అందమైన పట్టీలు ఇవి. ఒక కాలికి పెట్టుకున్నా స్టైలిష్ గా ఉంటారు.