పొడిజుట్టు సమస్యలను పరిష్కరించే షియా బటర్..

First Published Jun 11, 2021, 1:20 PM IST

అందమైన ఒత్తైన జుట్టు కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును మెయింటేన్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పొడి జుట్టు, ఊరికే చిక్కులు పడిపోయే జుట్టు ఉన్నవారి విషయంలో ఇది చాలా కష్టమైన విషయం.