MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Green Chillies: పచ్చి మిర్చీ కట్ చేస్తే చేతులు మండుతున్నాయా? ఇలా చేసి చూడండి

Green Chillies: పచ్చి మిర్చీ కట్ చేస్తే చేతులు మండుతున్నాయా? ఇలా చేసి చూడండి

Green Chillies: పచ్చి మిరపకాయలు కోస్తున్న ప్రతిసారీ చేతులు మండుతున్నాయా? సబ్బుతో కడుక్కున్న తర్వాత కూడా చేతులు మండుతున్నాయా? అయితే.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే... 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2026, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Green Chillies
Image Credit : Getty

Green Chillies

పచ్చి మిరపకాయలను మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. కూర, పచ్చడి ఏది చేయాలన్నా ఇవి ఉండాల్సిందే. వంటకు మంచి రుచి ఇవ్వడమే కాకుండా.. చాలా పోషకాలు కూడా ఉంటాయి. అయితే.. వచ్చిన సమస్యల్లా... పచ్చి మిరపకాయల్లో ఉండే ఘాటు కారణంగా... వాటిని కట్ చేసినప్పుడు, పట్టుకున్నప్పుడు చేతులు మంటపుడుతూ ఉంటాయి. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈసారి పచ్చి మిర్చీ కోసినా మీ చేతులు మంట పుట్టవు. మరి, ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
1.చేతులకు నూనె రాసుకోవాలి...
Image Credit : stockphoto

1.చేతులకు నూనె రాసుకోవాలి...

పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది.దీని వల్లే చేతులు మంట పుడతాయి. పచ్చి మిరపకాయలు కోసేటప్పుడు చేతులు మంట పుట్టకుండా ఉండాలంటే... కోయడానికి ముందు చేతులకు, వేళ్లకు నూనె రాయాలి. కొబ్బరి నూనె లేదంటే.. ఆవ నూనె రాసుకొని ఆ తర్వాత పచ్చి మిర్చీ కోస్తే... చేతులు మంట పుట్టకుండా ఉంటాయి.

2. కత్తికి బదులు కత్తెర వాడాలి...

మిరపకాయలను చేతులతో పట్టుకొని కోస్తే మన చేతులు మంట పుడతాయి. కానీ.. వాటిని పట్టుకోకుండా కోస్తే.. ఆ సమస్య ఉండదు. అంటే.. మీరు.. కత్తితో కాకుండా.. కత్తెరతో కట్ చేసి కూరలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చేతులు మంట పుట్టకుండా ఉంటాయి.

3. చేతులు శుభ్రం చేసుకోవడం...

మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మిరపకాయలు కోస్తే చేతులు మండుతున్నాయి అంటే..కోసిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో కడుక్కున్నా కూడా చేతులు మంటపుడుతున్నాయి అంటే.. పెరుగు లేదా కలబంద జెల్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… పచ్చి మిరపకాయలు కోసినా కూడా చేతులు మంట పుట్టవు.

Related Articles

Related image1
Fridge: మీ ఫ్రిజ్ మీద ఏవేవో కాదు.. ఈ మూడు వస్తువులు పెట్టండి, తర్వాత జరిగే మ్యాజిక్ ఇదే
Related image2
Kitchen Hack: అన్నం మాడిందా? ఇలా చేస్తే.. కనీసం అన్నం మాడిన వాసన కూడా రాదు..!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Fridge: మీ ఫ్రిజ్ మీద ఏవేవో కాదు.. ఈ మూడు వస్తువులు పెట్టండి, తర్వాత జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image2
Kitchen Hack: అన్నం మాడిందా? ఇలా చేస్తే.. కనీసం అన్నం మాడిన వాసన కూడా రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved